ఇండియన్ పాలిటీ


నీటి కాలుష్య నివారణ చట్టం" ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1950
B.1971
C.1972
D.1974


హక్కులు మరియు విధులను విడదిస్తే అవి వికలాంగులుఅని వ్యాఖ్యానించింది ఎవరు?
A.బర్జెస్
B.డి.డి.బసు
C.కె.పి.ముఖర్జీ
D.సి.కె.దఫ్తారి


అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1971
B.1972
C.1974
D.1980


ప్రతి పౌరుడు హక్కులను అనుభవించుటకు గల అర్హత,విధులను సక్రమంగా నెరవేర్చడమేనని అభిప్రాయపడిన వారు ఎవరు?
A.డి.డి.బసు
B.కె.పి.ముఖర్జీ
C.గాంధీ జీ
D.బర్జెస్


పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1980
B.1983
C.1985
D.1986


బాల కార్మిక చట్టం" ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1983
B.1984
C.1986
D.1987


బాల్యవివాహాల నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1925
B.1927
C.1928
D.1929


ఏ కేసు లో జాతీయగీతం పాడడం తప్పనిసరి కాదని,పాడేలా ఆదేశాలు జారీచేయడం కూడా సాధ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది?
A.నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004)
B.బిజోయ్ ఇమ్నాన్యుయెల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1986)
C.a మరియు b
D.ఎయిమ్స్ యాజమాన్యం vs విధ్యార్థి యూనియన్ కేసు (2002)


ఏ కేసులో ప్రాథమిక విధులు విస్మరించదగినవి కాదని,వాటిని గౌరవించి,పాటించాల్సిన భాధ్యత పౌరులందరి పైనా ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది?
A.ఇండియన్ ఎన్విరాన్మెంటల్ లీగల్ ఎయిడ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
B.ఎయిమ్స్ యాజమాన్యం vs విధ్యార్థి యూనియన్ కేసు (2002)
C.నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004)
D.ఏది కాదు


ఏ కేసులో జాతీయ జెండాను ఎగుర వేయడం కూడా భావవ్యక్తీకరణ కిందకు వస్తుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది?
A.నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004)
B.ఇండియన్ ఎన్విరాన్మెంటల్ లీగల్ ఎయిడ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
C.శ్యామ్ నారాయణ్ చేక్సీ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2003)
D.బిజోయ్ ఇమ్నాన్యుయెల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1986)

Result: