ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని?
A.ఎనమిది
B.తొమ్మిది
C.పది
D.పదకొండు
క్రింది వాటిలో ప్రాథమిక విధుల లక్షణాలేవి?
A.ప్రాథమిక విధుల కు న్యాయ సంరక్షణ లేదు
B.ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి
C.ప్రాథమిక విధులు సలహా పూర్వకమైనవి మాత్రమే
D.పైవన్ని
ప్రాథమిక విధులు,హక్కులు ఒకే నాణేనికి ఉన్న ఇరు ప్రక్కలు అని వ్యాఖ్యానించింది ఎవరు?
A.ఎన్.ఎ పాల్కివాలా
B.సి.కె.దఫ్తారి
C.డి.కె.బారువా
D.హెచ్.జె.లాస్కీ
ప్రాథమిక విధులు అసంగతమై ఉన్నాయి. అని వ్యాఖ్యానించింది ఎవరు?
A.డి.కె.బారువా
B.ఎన్.ఎ పాల్కివాలా
C.కె.పి.ముఖర్జీ
D.డి.డి.బసు
ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం అవసరం. అని వ్యాఖ్యానించింది ఎవరు?
A.హెచ్.జె.లాస్కీ
B.గాంధీ జీ
C.సి.కె.దఫ్తారి
D.డి.కె.బారువా
ప్రాథమిక విధులు కేవలం నైతిక సలహాల వంటివి. అని వ్యాఖ్యానించింది ఎవరు?
A.డి.కె.బారువా
B.కె.పి.ముఖర్జీ
C.డి.డి.బసు
D.బర్జెస్
జాతీయ చిహ్నాల గౌరవ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
A.1950
B.1951
C.1952
D.1953
ప్రాథమిక విధులు కేవలం అలంకార ప్రాయమే,ఎందుకంటే వాటిని పాటించనివారి పై ఎలాంటి చర్యలను పేర్కొనలేదని వ్యాఖ్యానించింది ఎవరు?
A.బర్జెస్
B.సి.కె.దఫ్తారి
C.హెచ్.జె.లాస్కీ
D.కె.పి.ముఖర్జీ
వన్య ప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A.1955
B.1971
C.1972
D.1974
ఆదేశ సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధి పై ఆధారపడినట్లే ప్రాథమిక విధుల పాటింపు అనేది కూడా పౌరుల చిత్తశుద్ధి పై ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?