ఇండియన్ పాలిటీ


ఈ క్రింది వాటిలో ప్రజా సంక్షేమాన్ని పెంపొందించే లక్ష్యం కలిగినది ఏది?
A.ప్రాథమిక హక్కులు
B.ఆదేశిక సూత్రాలు
C.రాజకీయ హక్కు
D.పైవన్ని


ఆదేశిక సూత్రాలు, రాజ్య కార్యకలాపాలను ఎక్కడికి విస్తరింప చేస్తాయి?
A.అనేక రంగాలకు
B.ప్రభుత్వాలకు
C.న్యాయస్థానాలకు
D.ఏదేని ఒక సంస్థకు


సమాజ సంక్షేమాన్ని పెంపొందించడమే నిర్ధేశిక నియమాల లక్ష్యం, ఇవి వేటికి సంబందిoచినవి?
A.వ్యక్తులకు
B.ప్రభుత్వాలకు
C.a మరియు b
D.న్యాయ ష్టానాలకు


ఆర్థిక వనరుల సౌలభ్యాన్ని బట్టి ప్రభుత్వాలు వేటిని అమలు చేస్తాయి?
A.ప్రాథమిక హక్కులు
B.ప్రాథమిక విధులు
C.ఆదేశిక సూత్రాలు
D.పైవన్ని


వేటిని అమలు జరపలేదని వ్యక్తి కోర్టులో కేసు వేయడానికి వీలులేదు?
A.ఆదేశిక సూత్రాలు
B.ప్రాథమిక విధులు
C.ప్రాథమిక హక్కులు
D.పైవన్ని


42 వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్దేశిక నియామలకు ప్రాథమిక హక్కుల మీద కొంత ప్రాధాన్యం వచ్చింది.వేటిని స్థాపించాలనే ఉద్దేశం తో ఈ మార్పు జరిగింది?
A.సాంఘీక న్యాయం
B.స్వామ్యవాద రాజ్యం
C.a మరియు b
D.ఏకత్వాన్ని


దేశాన్ని ఎలా మార్చడానికి నిర్దేశిక నియామాలు తోడ్పడతాయి?
A.సామాజిక రాజ్యం గా
B.ఆర్థిక రాజ్యంగా
C.ప్రజాస్వామ్య రాజ్యంగా
D.పైవన్నీ


ప్రాథమిక విధులను, ఏ కమిటీ సిఫారసుల మేరకు దేశంలో అంతరంగిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నపుడు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?
A.సర్దార్ స్వర్ణసింగ్ కమిటీ
B.జెవిపీ కమిటీ
C.రాజ మన్నార్ కమిటీ
D.భూరియా కమిటీ


క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది?
A.రాజ్యాంగానికి లోబడి దాని ఆశాయాలను,హక్కులను,జాతీయ జెండాను,జాతీయ గీతాన్ని గౌరవించడం
B.భారతదేశపు ఏకత్వాన్ని,సమైఖ్యతను,సార్వభౌమాధికారాన్ని పరీక్షించడం
C.దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడడం
D.కుల మత జన్మస్థల లింగ జాతి వంటి విచక్షణ నిషేదం


క్రింది వాటిలో ప్రాథమిక విధి ఏది?
A.దేశ సంస్కృతిని కాపాడుట
B.ప్రభుత్వ ఆస్తిని కాపాడుట,హింసను విడనాడటం
C.సహజ పరిసరాలు,వన్య మృగాలను పరిరక్షించి అభివృద్ది పరచడం
D.పైవన్ని

Result: