4 (ఎ) నిబంధన లోని సమానత్వపు హక్కు వేటిని తొలగించడానికి కొన్ని ప్రకరణలు ప్రవేశ పెట్టింది?
A.స్త్రీల హక్కులు
B.అధర్మం
C.అసమానతలు
D.పైవన్ని
సమానత్వపు హక్కు ఏ నిబంధనలో పబ్లిక్ ప్రదేశాలు, విద్యాలయాల వంటి సంస్థలలో సమాన ప్రవేశార్హత అవకాశం పౌరులందరికి కల్పిస్తుంది?
A.15 వ నిబంధన
B.15(1) వ నిబంధన
C.15 (2) వ నిబంధన
D.15 (2) ( ఎ) వ నిబంధన
ఏ నిబంధనలో రాజ్యాంగ పరిహార హక్కును పేర్కొన్నారు?
A.30 వ నిబంధన
B.31 వ నిబంధన
C.29 వ నిబంధన
D.32 వ నిబంధన
రాజ్యాంగ పరిహార హక్కును ఏమని పేర్కొంటారు?
A.హక్కులకే హక్కు
B.ప్రామాణిక హక్కు
C.నిర్వాహణ హక్కు
D.ప్రాథమిక హక్కు
ప్రాథమిక హక్కులను దేశంలోని ఏవి అమలు చేస్తాయి?
A.ప్రభుత్వాలు
B.న్యాయ స్థానాలు
C.పార్లమెంటు
D.ఏది కాదు
ప్రాథమిక హక్కులు వేటిని పెంపొందిస్తాయి?
A.వ్యక్తుల వ్యక్తిత్వాన్నీ
B.వ్యక్తుల ఆలోచలనలను
C.వ్యక్తుల వ్యతిగత ప్రయోజానాలను
D.వ్యక్తుల నియమాలను
ప్రాథమిక హక్కులకు ఏ స్వభావం ఉంటుంది?
A.ఆర్జించే స్వభావం
B.ఆజ్ఞాపించే స్వభావం
C.అర్థించే స్వభావం
D.ఏది కాదు
పౌరుడి హక్కులలో ఏ వ్యక్తి గాని,సంస్థ గాని,ప్రభుత్వం గాని జోక్యం చేసుకోరాదు. ఎవరైనా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే పౌరుడు ఎక్కడికి వెళ్లి న్యాయం పొందవచ్చు?
A.న్యాయ స్థానానికి
B.పార్లమెంటు
C.పంచాయితీ
D.పైవన్ని
ప్రాథమిక హక్కులకు,నిర్ధేశిక నియామలకు మధ్య వివాదం ఏర్పడితే వేటికి ప్రాధాన్యం ఉంటుంది?
A.ప్రాధమిక విధులకు
B.ప్రాథమిక హక్కులకు
C.రాజకీయ సూత్రాలకు
D.నిర్థెశిక నియామాలకు
దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ఏవి తోడ్పడతాయి?