ఇండియన్ పాలిటీ


రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఎక్కువ సార్లు వివాదాస్పదమైన ప్రాథమిక హక్కు ఏది?
A.ఆస్తి హక్కు
B.స్వేచ్చా హక్కు
C.సమానత్వపు హక్కు
D.మత స్వాతంత్య్రపు హక్కు


కింది వాటిలో ఏ కేసుకు ఆస్తి హక్కు తో సంబంధం ఉంది?
A.మినర్వామిల్స్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (1980) కేసు
B.కేశవానంద భారతి vs కేరళ ప్రభుత్వం (1973) కేసు
C.గోలక్ నాథ్ vs పంజాబ్ ప్రభుత్వం(1971) కేసు
D.పైవన్ని


ఆస్తి హక్కు అనునది ఒక?
A.రాజకీయ హక్కు
B.ప్రాథమిక హక్కు
C.చట్ట బద్దమైన హక్కు
D.పౌర హక్కు


కింది వాటిలో ప్రాథమిక హక్కు ఏది?
A.మత స్వాతంత్య్రపు హక్కు
B.విద్యా సాంస్కృతిక హక్కు
C.a మరియు b
D.ఆహార భద్రతా హక్కు


4 సంవత్సరాలలోపు బాలలకు ప్రమాదకరమైన పనుల నుండి రక్షణ కల్పించుట అనేది ఏ హక్కు?
A.సమానత్వ హక్కు
B.పీడనాన్ని నిరోధించే హక్కు
C.స్వేచ్చా హక్కు
D.మత స్వాతంత్య్రపు హక్కు


కింది వాటిలో స్వేచ్చా హక్కు ఏది?
A.వాక్ స్వాతంత్ర్యం,భావ వ్యక్తీకరణ,అభిప్రాయ ప్రకాతన
B.నేర స్థాపన విషయంలో తగిన రక్షణ
C.వ్యక్తి ప్రాణానికి అంతరంగిక స్వేచ్చకు రక్షణ
D.పైవన్ని


రాజ్యాంగంలోని 3 వ భాగంలో ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను తెలియ చేస్తాయి?
A.13 నుంచి 32 వరకు గల నిబంధనలు
B.12 నుంచి 34 వరకు గల నిబంధనలు
C.13 నుంచి 35 వరకు గల నిబంధనలు
D.12 నుంచి 35 వరకు గల నిబంధనలు


రాజ్యం అనే పదాన్ని నిర్వచించిన నిబంధన ఏది?
A.12 వ నిబంధన
B.13 వ నిబంధన
C.14 వ నిబంధన
D.15 వ నిబంధన


2 వ నిబంధన ప్రకారం రాజ్యం అంటే ఏమిటి?
A.భారత పార్లమెంట్,కేంద్ర ప్రభుత్వం
B.రాష్ట్ర శాసన సభలు,ప్రభుత్వం,స్థానిక సంస్థలు
C.భారత ప్రభుత్వం కింద దాని అధికార పరిధిలోకి లో బడి పని చేసే సంస్థలు
D.పైవన్ని


13 వ నిబంధన ప్రకారం వేటికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చెల్లవు?
A.ప్రాథమిక విధులకు
B.ప్రాథమిక హక్కులకు
C.ఆదేశ సూత్రాలకు
D.పైవన్ని

Result: