ఇండియన్ పాలిటీ
భారత రాజ్యాంగ సభ సలహాదారుడు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.పట్టాభి సీతారామయ్య
C.జగ్జీవన్ రామ్
D.బి.ఎన్.రావు
బి.ఎన్.రావు రూపొందించిన ముసాయిదా ప్రకారం భారత రాజ్యాంగం లో ఎన్ని రకాల హక్కులున్నాయి?
A.2 రకాలు
B.3 రకాలు
C.4 రకాలు
D.5 రకాలు
బి.ఎన్.రావు రూపొందించిన ముసాయిదా ప్రకారం భారత రాజ్యాంగం లో హక్కులేవీ?
A.ప్రాథమిక హక్కులు
B.రాజ్య విధాన ఆదేశ సూత్రాలు
C.a మరియు b
D.ఓటు హక్కు
ప్రాథమిక హక్కులు "రాజ్య విధాన ఆదేశ సూత్రాలు" ఈ హక్కులు భారతదేశంలో స్వేచ్చా యుత సామాజిక వికాసానికి అవసరమని పేర్కొన్నది ఎవరు?
A.గ్రాన్విల్ ఆస్టిల్
B.డా.బి.ఆర్ అంబేద్కర్
C.పట్టాభి సీతారామయ్య
D.బి.ఎన్.రావు
సామాజిక వికాసానికి అన్ని రకాల హక్కులు అవసరమని భావించినవారు ఎవరు?
A.శాసన సభ సభ్యులు
B.కోర్టుసభ్యులు
C.రాజ్యాంగ సభ సభ్యులు
D.ఏదీ కాదు
ఈ క్రింది వాటిలో వేటిని న్యాయ రక్షణకు అవసరమైనవిగా గుర్తించడం జరిగింది?
A.సమానత్వం
B.స్వేచ్చా
C.మతం తదితరాంశాలు
D.పైవన్నీ
వ్యక్తిగత అభివృద్ది కి,మానవ విలువల రక్షణకు అత్యవసరమైనవి ఏవి?
A.ఆదేశిక సూత్రాలు
B.ప్రాథమిక హక్కులు
C.ప్రాథమిక విధులు
D.పైవన్నీ
ప్రాథమిక హక్కులు వేటితో సంబంధం లేకుండా భారత పౌరులందరికి అందుబాటులో ఉంటాయి?
A.కులం,జాతి
B.వయస్సు
C.లింగ,మతాలు
D.పైవన్ని
భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A.జవవరి 26-1950
B.ఆగస్ట్ 15 -1946
C. ఏప్రిల్ 1-1950
D.ఏది కాదు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను సూచించింది?
A.5 రకాల
B.6 రకాల
C.7 రకాల
D.8 రకాల
Result: