ఇండియన్ పాలిటీ


ఆస్తి హక్కు గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.266 వ నిబంధన
B.279 (ఎ) నిబంధన
C.300(ఎ)నిబంధన
D.300 నిబంధన


ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.266 వ నిబంధన
B.265 వ నిబంధన
C.280 వ నిబంధన
D.292 వ నిబంధన


భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో, న్యాయస్థాన జోక్యాన్ని నిషేధించింది?
A.నిబంధన 363
B.నిబంధన 324
C.నిబంధన 330
D.నిబంధన 338


భారత రాజ్యాంగంలోని 330 వ నిబంధనలో పేర్కొన్న అంశం ఏది?
A.పరిపాలనా ట్రిబ్యునల్స్
B.షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన
C.లోక్ సభలో sc/st లకు రిజర్వేషన్లు
D.అఖిల భారత సర్వీసులు


డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ (1789) పేరుతో ప్రాథమిక హక్కులను రాజ్యాంగం లో చేర్చిన దేశం ఏది?
A.అమెరికా
B.ఫ్రెంచ్
C.రష్యా
D.జపాన్


బిల్ ఆఫ్ రైట్స్ పేరుతో ప్రాథమిక హక్కులను రాజ్యాంగం లో చేర్చిన దేశం ఏది?
A.జపాన్
B.అమెరికా
C.చైనా
D.లండన్


మాగ్నా కార్టా పేరుతో ప్రాథమిక హక్కులను రాజ్యాంగం లో చేర్చిన దేశం ఏది?
A.ఇంగ్లండ్
B.భారతదేశం
C.ఇటలీ
D.బ్రిటన్


ప్రాథమిక హక్కులను మొట్టమొదటి సారిగా ఏ రాజ్యాంగం లో చేర్చారు?
A.రష్యా
B.అమెరికా
C.జపాన్
D.చైనా


భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను భారతీయుల మాగ్నా కార్టా గా పిలువవచ్చు?
A.2 వ భాగం
B.3 వ భాగం
C.4 వ భాగం
D.5 వ భాగం


ప్రాథమిక హక్కులను" రాజ్యాంగ అంతరాత్మ" అని పేర్కొన్న వారు ఎవరు?
A.గాంధీ జి
B.సుభాస్ చంద్ర బోస్
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.జవహర్ లాల్ నెహ్రూ

Result: