ఇండియన్ పాలిటీ


1813 లో సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించిన చట్టం ఏది?
A.రెగ్యులేటింగ్ చట్టం(1773)
B.పిట్స్ ఇండియా చట్టం(1784)
C.ఛార్టర్ చట్టం(1813)
D.భారత ప్రభుత్వ చట్టం(1919)


ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్కఆదాయం పై వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించబడింది?
A.ఛార్టర్ చట్టం(1813)
B.పిట్స్ ఇండియా చట్టం
C.రెగ్యులేటింగ్ చట్టం
D.భారత ప్రభుత్వ చట్టం


భారతీయులకు మత పరమైన, విద్యా పరమైన అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించేలా ఏర్పాటు చేసిన చట్టం ఏది?
A.ఛార్టర్ చట్టం(1813)
B.రెగ్యులేటింగ్ చట్టం(1773)
C.భారత దేశంలో ఉత్తమ పాలన చట్టం(1858)
D.భారత కౌన్సిల్ చట్టం(1861)


ఏ చట్టాన్ని భారతదేశంలో "కేంద్రీకృత పాలన" కు తుది మెట్టు గా అభివర్ణిస్తారు?
A.భారత ప్రభుత్వ చట్టం(1858)
B.రెగ్యులేటింగ్ చట్టం(1773)
C.ఛార్టర్ చట్టం(1833)
D.పిట్స్ ఇండియా చట్టం(1784)


లా కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?
A.విలియం బెంటిక్
B.లార్డ్ మెకాలే
C.విలియం పిట్
D.ఛార్లెస్ ఉడ్


గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ "భారత గవర్నర్ జనరల్ "గా మార్చిన చట్టం ఏది?
A.ఛార్టర్ చట్టం(1833)
B.ఛార్టర్ చట్టం(1853)
C.ఛార్టర్ చట్టం(1793)
D.ఛార్టర్ చట్టం(1813)


భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
A.కారన్ వాలిస్
B.విలియం బెంటిక్
C.విలియం పిట్
D.లార్డ్ మెకాలే


సివిల్ సర్వీసు నియామకాలను బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A.పిట్స్ ఇండియా చట్టం 1784
B.ఛార్టర్ చట్టం 1853
C.ఛార్టర్ చట్టం 1833
D.రెగ్యులేటింగ్ చట్టం 1773


లార్డ్ మెకాలే కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A.1854
B.1880
C.1892
D.1898


1946 స్వాతంత్ర్యానికి పూర్వం భారత కార్మిక మంత్రి ఎవరు?
A.సర్ధార్ బల్ దేవ్ సింగ్
B.జగ్జీవన్ రామ్
C.సర్ధార్ వల్లబాయ్ పటేల్
D.రాజేంద్ర ప్రసాద్

Result: