సమాఖ్య న్యాయస్థానానికి చెందిన న్యాయాధిపతులకు మరియు సమాఖ్య న్యాయస్థానాలలో లేక హిజ్ మెజెస్టీ ఇన్ కౌన్సిల్ లో పేరుకుపోయిన వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏ నిబంధన?
A.నిబంధన 371 (ఎ)
B.నిబంధన 371 (బి)
C.నిబంధన 371 (సి)
D.నిబంధన 374
భారత రాజ్యాంగంలోని నిబంధన 371 (ఎఫ్) దేని గురించి తెలుపుతుంది?
A.అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన
B.రాష్ట్రపతి మరియు గవర్నర్ పదవులకు గల రక్షణ
C.సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు
D.ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి నిబంధనలు
రాజ్యాంగంలోని నిబంధన 371(బి) ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన గురించి పేర్కొన్నది?
A.అస్సాం
B.నాగాలాండ్
C.మణిపూర్
D.సిక్కిం
రాజ్యాంగంలోని నిబంధన 371 (సి) ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన గురించి పేర్కొన్నది?
A.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
B.మణిపూర్
C.అస్సాం
D.సిక్కిం
రాజ్యాంగ నిబంధనలకు లోబడి కోర్టులు, అధికారాలు లేక అధికారం కలవారు తమ విధులను కొనసాగించుట గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 371(ఎ)
B.నిబంధన 371(డి)
C.నిబంధన 374
D.నిబంధన 375
మొదట ఆమోదించబడ్డ భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏన్ని?
A.396
B.395
C.394
D.393
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనను బి.ఆర్ అంబేద్కర్ "రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం" గా పేర్కొన్నారు?
A.నిబంధన 30
B.నిబంధన 36
C.నిబంధన 32
D.నిబంధన 39(ఎ)
రాజ్యాంగంలోని నిబంధన 371 (డి) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనను గురించి పేర్కొన్నది?
A.మణిపూర్
B.నాగాలాండ్
C.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
D.అస్సాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 371(బి)
B.నిబంధన 371(సి)
C.నిబంధన 371(డి)
D.నిబంధన 371(ఇ)
రాజ్యాంగంలోని నిబంధన 371 (ఎఫ్) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనను గురించి పేర్కొన్నది?