ఇండియన్ పాలిటీ


భారత రాజ్యాంగంలోని నిబంధన 361 లో పొందుపరచబడిన అంశం ఏది?
A.రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపు
B.రాష్ట్రపతి మరియు గవర్నర్ పదవులకు గల రక్షణ
C.ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు
D.కేంద్ర అధికార భాష


మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన జరగాలి అనేది రాజ్యాంగంలో ఏ నిబంధనలో పేర్కొన్నారు?
A.నిబంధన 331
B.నిబంధన 338
C.నిబంధన 350(ఎ)
D.నిబంధన 355


రాష్ట్రపతి మరియు గవర్నర్ పదవులకు గల రక్షణ గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 355
B.నిబంధన 356
C.నిబంధన 360
D.నిబంధన 361


భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో, న్యాయస్థాన జోక్యాన్ని నిషేధించింది?
A.నిబంధన 363
B.నిబంధన 324
C.నిబంధన 330
D.నిబంధన 338


కేంద్ర ఆదేశాల్ని రాష్ట్రాలు శిరసావహించకుంటే అనుసరించాల్సిన నిబంధనల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 361
B.నిబంధన 363
C.నిబంధన 365
D.నిబంధన 360


రాజ్యాంగంలోని ఏ నిబంధన రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు గల అధికారం మరియు సవరణ విధానం గురించి తెలుపుతుంది?
A.నిబంధన 361
B.నిబంధన 368
C.నిబంధన 365
D.నిబంధన 363


రాజ్యాంగంలోని నిబంధన 370 దేనిని గురించి పేర్కొన్నది?
A.రాష్ట్రపతి మరియు గవర్నర్ పదవులకు గల రక్షణ
B.జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి
C.ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు
D.పరిపాలన ట్రిబ్యునల్స్


రాజ్యాంగంలోని ఏ నిబంధనలో హైకోర్టుకు సంబంధించిన అధికారాలు పొందుపరచబడ్డాయి?
A.నిబంధన 374
B.నిబంధన 375
C.నిబంధన 376
D.నిబంధన 370


భారత రాజ్యాంగంలోని 371 (ఎ) నిబంధన ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనగా పేర్కొనడం జరిగింది?
A.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
B.అస్సాం
C.మణిపూర్
D.నాగాలాండ్


భారత రాజ్యాంగంలో నిబంధన 371 (జె) దేని గురించి పేర్కొన్నది?
A.హైద్రాబాద్ మరియు కర్ణాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి
B.హైకోర్టులకు సంబంధించిన నిబంధన
C.నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు
D.జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి

Result: