ఇండియన్ పాలిటీ


సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం మరియు పదవీ కాలపరిమితి గురించి వివరించిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 312
B.316 నిబంధన
C.నిబంధన 315
D.నిబంధన 300 (ఎ)


రాజ్యాంగ నిబంధన 317 వేటిని గురించి తెలుపుతుంది?
A.పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుల తొలగింపు మరియు సస్పెన్సన్
B.కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ల ఏర్పాటు
C.కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు
D.రాష్ట్ర ప్రభుత్వ రుణాలు


పరిపాలనా ట్రిబ్యునల్స్ గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 312
B.నిబంధన 315
C.నిబంధన 316
D.నిబంధన 323 (ఎ)


భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన లో "ఎన్నికల సంఘం" దానికి గల ఎన్నికల పర్యవేక్షణ మరియు నిర్వహణ మరియు నియంత్రణాధికారాలు పొందుపరచబడ్డాయి?
A.నిబంధన 315
B.నిబంధన 316
C.నిబంధన 317
D.నిబంధన 324


భారత రాజ్యాంగంలోని 330 వ నిబంధనలో పేర్కొన్న అంశం ఏది?
A.పరిపాలనా ట్రిబ్యునల్స్
B.షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన
C.లోక్ సభలో sc/st లకు రిజర్వేషన్లు
D.అఖిల భారత సర్వీసులు


భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన, లోక్ సభలో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యం గురించి పేర్కొన్నది?
A.నిబంధన 330
B.నిబంధన 331
C.నిబంధన 338
D.నిబంధన 343


రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర అధికార భాష గురించి పేర్కొన్నది?
A.నిబంధన 324
B.నిబంధన 323
C.నిబంధన 343
D.నిబంధన 338


రాజ్యాంగంలోని నిబంధన 338 దేని గురించి ప్రస్తావించింది?
A.షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు జాతీయ కమిషన్
B.లోక్ సభలో sc /st లకు రిజర్వేషన్లు
C.అఖిల భారత సర్వీసులు
D.రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ


అంతర్గత కల్లోలాల నుండి విదేశీ దాడుల నుండి రాష్ట్రాలను కాపాడుట కేంద్రం యొక్క బాధ్యత అని తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 352
B.నిబంధన 355
C.నిబంధన 350 (ఎ)
D.నిబంధన 343


ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 338
B.నిబంధన 355
C.నిబంధన 356
D.నిబంధన 360

Result: