ఇండియన్ పాలిటీ

2

అంతర్రాష్ట్రాల మధ్య జరిగే వర్తకంపై పన్నును విధించి వసూలు చేయడం గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.269(ఎ) నిబంధన
B.279 (ఎ) నిబంధన
C.267 వ నిబంధన
D.265 వ నిబంధన


ఆగంతుక నిధి ని గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.262 వ నిబంధన
B.263 వ నిబంధన
C.265 వ నిబంధన
D.267 వ నిబంధన


రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర ప్రభుత్వ రుణాల గురించి ప్రస్తావించింది?
A.279 (ఎ) నిబంధన
B.280 వ నిబంధన
C.292 వ నిబంధన
D.269(ఎ)నిబంధన


రాజ్యాంగంలోని 293 వ నిబంధన దేని గురించి పేర్కొన్నది?
A.రాష్ట్ర ప్రభుత్వ రుణాలు
B.కేంద్ర ప్రభుత్వ రుణాలు
C.అగంతుక నిధి
D.చట్టం ద్వారా మాత్రమే పన్ను విధింపు


ద్రవ్యాలు మరియు వ్యవహారాల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.280 వ నిబంధన
B.292 వ నిబంధన
C.293 వ నిబంధన
D.300 వ నిబంధన


ఆస్తి హక్కు గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.266 వ నిబంధన
B.279 (ఎ) నిబంధన
C.300(ఎ)నిబంధన
D.300 నిబంధన


రాజ్యాంగంలోని 309 వ నిబంధన దేని గురించి ప్రస్తావించింది?
A.కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల నిబంధనలు
B.అంతర్ రాష్ట్ర మండలి
C.రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ
D.చట్టం ద్వారా మాత్రమే పన్ను విధింపు


రాజ్యాంగంలోని ఏ నిబంధన లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల తొలగింపు మరియు ఉద్యోగ స్థాయి తగ్గింపు మొదలగునవి చేర్చారు?
A.300 వ నిబంధన
B.300(ఎ) నిబంధన
C.309 వ నిబంధన
D.311 వ నిబంధన


రాజ్యాంగంలోని నిబంధన 312 దేని గురించి పేర్కొన్నది?
A.అఖిల భారత సర్వీసులు
B.ఆర్థిక సంఘం ఏర్పాటు
C.చట్టం ద్వారా మాత్రమే పన్ను విధింపు
D.కేంద్ర ప్రభుత్వ రుణాలు


కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల ఏర్పాటు గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 311
B.నిబంధన 312
C.నిబంధన 315
D.నిబంధన 309

Result: