ఇండియన్ పాలిటీ


రెండు /అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కోరితే రాష్ట్రాలకు సంబంధించిన శాసనం చేసేందుకు పార్లమెంట్ కు గల హక్కు గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.246(ఎ) నిబంధన
B.252 వ నిబంధన
C.249 వ నిబంధన
D.250 వ నిబంధన


రాజ్యాంగ నిబంధన 256 లోని అంశాలు ఏవి?
A.అంతర్ రాష్ట్ర మండలి
B.రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ
C.రాష్ట్రాల మరియు కేంద్రాల యొక్క బాధ్యతలు
D.ఆగంతుక నిధి


భారతదేశం వెలుపలి ప్రాంతాలకు సంబంధించి కేంద్రం యొక్క అధికార పరిధిలను తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.257 వ నిబంధన
B.260 వ నిబంధన
C.256 వ నిబంధన
D.252 వ నిబంధన


రాజ్యాంగం లోని 257 వ నిబంధన దేని గురించి తెలుపుతుంది?
A.రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ
B.షెడ్యూల్డ్ ప్రాంతాలు,తెగల పరిపాలన
C.కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన
D.కేంద్రపాలిత ప్రాంతాల కు హైకోర్టులు


అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు మరియు ట్రిబ్యునల్స్ ల ఏర్పాటు గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.260 వ నిబంధన
B.262 వ నిబంధన
C.263 వ నిబంధన
D.265 వ నిబంధన

2

రాజ్యాంగంలోని 263 వ నిబంధన దేని గురించి తెలుపుతుంది ?
A.అంతర్ రాష్ట్ర మండలి
B.అంతర్ రాష్ట్ర నదీజల వివాదాలు మరియు ట్రిభ్యునల్ల ఏర్పాటు
C.రాష్ట్రాల మరియు కేంద్రాల యొక్క బాద్యతలు
D.రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ

2

గూడ్స్ మరియు సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తారు .ఇది కేంద్ర మరియు రాష్ట్రాల కు ఉమ్మడిగా విధులను నిర్వహిస్తుంది అని పేర్కొనబడిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.260 వ నిబంధన
B.262 వ నిబంధన
C.266 వ నిబంధన
D.279(ఎ) నిబంధన

2

రాజ్యాంగంలోని 265 వ నిబంధన దేని గురించి తెలుపుతుంది?
A.పరిపాలన ట్రిబ్యునల్స్
B.కేంద్ర అధికార భాష
C.చట్టం ద్వారా మాత్రమే పన్ను విధింపు
D.జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన

2

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత నిధులు మరియు ప్రభుత్వ ఖాళీల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.257 వ నిబంధన
B.266 వ నిబంధన
C.262 వ నిబంధన
D.263 వ నిబంధన

2

ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.266 వ నిబంధన
B.265 వ నిబంధన
C.280 వ నిబంధన
D.292 వ నిబంధన

Result: