ఇండియన్ పాలిటీ


రాజ్యాంగంలోని 239 వ నిబంధన ఏది?
A.కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన
B.భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
C.రాష్ట్ర బడ్జెట్
D.రాష్ట్ర హైకోర్టులు


ఢిల్లీ కి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొనడం జరిగింది?
A.231 వ నిబంధన
B.239 వ నిబంధన
C.234 వ నిబంధన
D.240 నిబంధన


కేంద్ర పాలిత ప్రాంతాలకు హైకోర్టులు ఏర్పాటు చేయడం అనేది రాజ్యాంగంలోని ఏ నిబంధన?
A.239 (ఎ)(బి) నిబంధన
B.243 వ నిబంధన
C.241 వ నిబంధన
D.244 వ నిబంధన


రాజ్యాంగంలోని 244 వ నిబంధన ఏది?
A.కేంద్రపాలిత ప్రాంతాలకు హై కోర్టుల ఏర్పాటు
B.షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన
C.కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన
D.ఢిల్లీ కి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు


రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సమయంలో అనుసరించవలసిన నిబంధనల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.239 వ నిబంధన
B.239 (ఎ)(బి) నిబంధన
C.239 (బి) నిబంధన
D.241 వ నిబంధన


పంచాయితీలు మరియు నగరపాలక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.239 (బి) నిబంధన
B.241 వ నిబంధన
C.243 వ నిబంధన
D.244 వ నిబంధన


రాజ్యాంగంలోని ఏ నిబంధన శాసనసభ సమావేశంలో లేని కాలంలో ఆర్డినెన్సు లు ప్రకటించడానికి గల అధికారాలను పేర్కొన్నది?
A.202 వ నిబంధన
B.225 వ నిబంధన
C.239 వ నిబంధన
D.239 (బి) నిబంధన


జీ. ఎస్. టీ మీద శాసనాలు చేయడానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా అధికారం ఉంటుందని పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.243 వ నిబంధన
B.244 వ నిబంధన
C.246 (ఎ) నిబంధన
D.241 నిబంధన


జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా శాసనాలు చేసేందుకు పార్లమెంట్ కు గల అధికారాలను తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.231 వ నిబంధన
B.249 వ నిబంధన
C.244 వ నిబంధన
D.243 వ నిబంధన


అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు (352 క్రింద) రాష్ట్ర జాబితాలోని ఏ విషయంపైన ఐనా పార్లమెంటుకు శాసనం చేసే అధికారం గూర్చి తెలిపిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.246(ఎ) నిబంధన
B.249 వ నిబంధన
C.250 వ నిబంధన
D.244 వ నిబంధన

Result: