ఇండియన్ పాలిటీ


రాజ్యాంగంలోని ఏ నిబంధన రాష్ట్ర శాసన సభ గురించి పేర్కొన్నది?
A.154 వ నిబంధన
B.163 వ నిబంధన
C.165 వ నిబంధన
D.168 వ నిబంధన


బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపుటకై గవర్నర్ వాటిని నిలిపి ఉంచవచ్చు అనేది రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది?
A.199 వ నిబంధన
B.201 వ నిబంధన
C.202 వ నిబంధన
D.206 వ నిబంధన


రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు చేసే అధికారాల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.165 వ నిబంధన
B.168 వ నిబంధన
C.169 వ నిబంధన
D.188 వ నిబంధన


రాజ్యాంగంలోని 199వ నిబంధన దేని గురించి పేర్కొన్నది?
A.ఆర్థిక బిల్లుల నిర్వచనం
B.సభ్యుల ప్రమాణ స్వీకారం
C.రాష్ట్ర శాసన సభ
D.రాష్ట్ర అడ్వకేట్ జనరల్


రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రస్తావించిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.201 వ నిబంధన
B.202 వ నిబంధన
C.206 వ నిబంధన
D.213 వ నిబంధన


రాజ్యాంగంలోని 225 నిబంధన దేని గురించి పేర్కొన్నది?
A.రాష్ట్ర బడ్జెట్
B.రాష్ట్ర శాసన సభ
C.ప్రస్తుత హైకోర్టుల న్యాయ పరిధి
D.రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు


ఆర్డినెన్స్ లు జారీ చేసేందుకు గవర్నర్ కు గల అధికారాలను రాజ్యాంగంలోని ఏ నిబంధన లో పేర్కొన్నారు?
A.201 వ నిబంధన
B.202 వ నిబంధన
C.206 వ నిబంధన
D.213 వ నిబంధన


రాష్ట్ర హైకోర్టుల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.213 వ నిబంధన
B.214 వ నిబంధన
C.206 వ నిబంధన
D.239 వ నిబంధన


రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే హైకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.225 వ నిబంధన
B.226 వ నిబంధన
C.231 వ నిబంధన
D.239 వ నిబంధన


రిట్ లు జారీ చేయడానికి హైకోర్టుకు గల అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.202 వ నిబంధన
B.213 వ నిబంధన
C.225 వ నిబంధన
D.226 వ నిబంధన

Result: