ఇండియన్ పాలిటీ


జాన్ సైమన్ నేతృత్వంలోని శాసన బద్ద కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం ఏది?
A.భారత ప్రభుత్వ చట్టం-1935
B.భారత కౌన్సిల్ చట్టం-1892
C.భారత ప్రభుత్వ చట్టం-1919
D.భారత కౌన్సిల్ చట్టం-1909


గాంధీ జీ -- అంబేద్కర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఏది?
A.ఢిల్లీ ఒప్పందం
B.పూనా ఒప్పందం
C.కలకత్తా ఒప్పందం
D.పైవేవీ కావు


రాష్ట్రం లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A.పిట్స్ ఇండియా చట్టం -1784
B.ఛార్టర్ చట్టం-1813
C.ఛార్టర్ చట్టం-1853
D.భారత ప్రభుత్వ చట్టం-1935


ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని" ప్రవేశపెట్టింది?
A.భారత ప్రభుత్వ చట్టం-1935
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892


రాజ్యాంగంలోని ఏ నిబంధన సుప్రీంకోర్టును న్యాయసంబంధ విషయాలలో సంప్రదించడానికి రాష్ట్రపతి కి గల అధికారాల గురించి పేర్కొన్నది?
A.123 వ నిబంధన
B.124 వ నిబంధన
C.129 వ నిబంధన
D.143 వ నిబంధన


48వ నిబంధన దేని గురించి వివరిస్తుంది?
A.రాష్ట్రపతి కి గల ఆర్డినెన్సు జారీ చేసే అధికారం
B.భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
C.ఆర్థిక బిల్లుల నిర్వచనం
D.ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు


రాజ్యాంగంలోని ఏ నిబంధన సి.ఎ.జి విధులు,అధికారాల గురించి పేర్కొంది?
A.124 వ నిబంధన
B.143 వ నిబంధన
C.148 వ నిబంధన
D.149 వ నిబంధన


రాష్ట్ర కార్య నిర్వహణాధికారం గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది అని పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.154 వ నిబంధన
B.149 వ నిబంధన
C.148 వ నిబంధన
D.143 వ నిబంధన


రాజ్యాంగంలోని ఏ నిబంధన "రాష్ట్ర పాలనలో గవర్నర్ కు సాయం చేసేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది "అని పేర్కొంది?
A.148 వ నిబంధన
B.149 వ నిబంధన
C.154 వ నిబంధన
D.163 వ నిబంధన


రాజ్యాంగంలోని 165వ నిబంధన అంశం ఏది?
A.సభ్యుల ప్రమాణ స్వీకారం
B.రాష్ట్ర శాసన సభ
C.రాష్ట్ర అడ్వకేట్ జనరల్
D.సి.ఎ.జి.విధులు,అధికారాలు

Result: