ఇండియన్ పాలిటీ


ఏ చట్టం ప్రకారం వారెన్ హేస్టింగ్స్ 1773 లో "గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ " గా నియమించబడ్డాడు?
A.పిట్స్ ఇండియా చట్టం
B.ఛార్టర్ చట్టం
C.రెగ్యులేటింగ్ చట్టం
D.భారత కౌన్సిల్ చట్టం


కలెక్టర్ అనే పదవిని మొదటి సారిగా ప్రవేశపెట్టినది ఎవరు?
A.వారెన్ హేస్టింగ్స్
B.విలియం పిట్
C.విలియం బెంటిక్
D.లార్డ్ నార్త్


కలకత్తా నగరంలోని పోర్ట్ విలియం లో సుప్రీం కోర్టును ఎప్పుడు ఏర్పాటు చేసారు?
A.1787
B.1774
C.1785
D.1788


రెగ్యులేటింగ్ చట్టం లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఏ చట్టాన్ని ఏర్పాటు చేసింది?
A.ఛార్టర్ చట్టం
B.భారత కౌన్సిల్ చట్టం
C.పిట్స్ ఇండియా చట్టం
D.భారత ప్రభుత్వ చట్టం


1784 లో "పిట్స్ ఇండియా చట్టాన్ని"రూపొందించినది ఎవరు?
A.విలియం పిట్
B.విలియం బెంటిక్
C.కారన్ వాలిస్
D.వారెన్ హేస్టింగ్స్


ఈస్ట్ ఇండియా కంపెనీలో మొట్టమొదటిసారిగా "ద్వంద్వ పాలన" ను ప్రవేశపెట్టినది ఎవరు?
A.కారన్ వాలిస్
B.విలియం పిట్
C.లార్డ్ నార్త్
D.విలియం బెంటిక్


మొదటిసారిగా ఏ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాంతాలను " British Possessions In India" గా పేర్కొంది?
A.రెగ్యులేటింగ్ చట్టం
B.ఛార్టర్ చట్టం
C.పిట్స్ ఇండియా చట్టం
D.భారత కౌన్సిల్ చట్టం


ఏ చట్టం మున్సిపాలిటీలకు చట్ట బద్దత కల్పించింది?
A.పిట్స్ ఇండియా చట్టం(1784)
B.ఛార్టర్ చట్టం(1793)
C.రెగ్యులేటింగ్ చట్టం(1773)
D.భారత కౌన్సిల్ చట్టం (1861)


మొదటగా ఛార్టర్ చట్టం ను ఎప్పుడు రూపొందించారు?
A.1793
B.1870
C.1878
D.1879


1813 లో ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయులకు కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించిన చట్టం ఏది?
A.రెగ్యులేటింగ్ చట్టం
B.భారత స్వాతంత్ర్య చట్టం
C.ఛార్టర్ చట్టం-1813
D.పిట్స్ ఇండియా చట్టం

Result: