ఇండియన్ పాలిటీ


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "సమానత్వం"," సౌభ్రాతృత్వం "అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.ఆస్ట్రేలియా రాజ్యాంగం
B.ఐరిష్ రాజ్యాంగం
C.ఫ్రెంచ్ రాజ్యాంగం
D.అమెరికా రాజ్యాంగం


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "పరిపాలనా విషయాలు ","సమాఖ్య వ్యవస్థ", "కేంద్ర రాష్ట్ర సంబంధాలు ","పబ్లిక్ సర్వీస్ కమిషన్లు"," రాష్ట్రపతి పాలన "అంశాలను దేని నుండి గ్రహించబడింది?
A.అమెరికా రాజ్యాంగం
B.జర్మనీ రాజ్యాంగం
C.భారత ప్రభుత్వ చట్టం-1935
D.భారత స్వాతంత్ర్య చట్టం-1947


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో " ప్రాథమిక విధులు"," సామ్యవాద సూత్రాలు"," ప్రవేశికలో సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయం" వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.కెనడా రాజ్యాంగం
B.పూర్వపు యు ఎస్ ఎస్ ఆర్ రాజ్యాంగం
C.ఐరిష్ రాజ్యాంగం
D.బ్రిటిష్ రాజ్యాంగం


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "రాజ్యసభ సభ్యుల ఎన్నిక"," రాజ్యాంగ సవరణ "అను అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించడమైంది?
A.ఐరిష్ రాజ్యాంగం
B.దక్షిణాఫ్రికా రాజ్యాంగం
C.ఫ్రెంచ్ రాజ్యాంగం
D.a మరియు c


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "సుప్రీంకోర్టు సలహాను కోరడం"," కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం" అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడినది?
A.కెనడా రాజ్యాంగం
B.బ్రిటిష్ రాజ్యాంగం
C.ఫ్రెంచ్ రాజ్యాంగం
D.పైవేవీ కావు


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "21 వ నిబంధన జీవించే హక్కు", "చట్టం నిర్ధారించిన పద్ధతి" అను అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడినది?
A.కెనడా రాజ్యాంగం
B.జపాన్ రాజ్యాంగం
C.అమెరికా రాజ్యాంగం
D.ధక్షిణాఫ్రికా రాజ్యాంగం


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయుట" అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది?
A.బ్రిటిష్ రాజ్యాంగం
B.ధక్షిణాఫ్రికా రాజ్యాంగం
C.జర్మనీ రాజ్యాంగం
D.అమెరికా రాజ్యాంగం


రాజ్యసభ మొదటి అధ్యక్షుడు ఎవరు?
A.సర్ధార్ వల్లబాయ్ పటేల్
B.సత్యంద్ర ప్రకాష్
C.విఠల్ భాయ్ పటేల్
D.అంబేద్కర్


రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు ఎవరు?
A.విఠల్ భాయ్ పటేల్
B.రామస్వామి అయ్యర్
C.సచ్చిదానందా సిన్హా
D.దాదాభాయ్ నౌరోజీ


లోక్ సభ (దిగువ సభ )మొదటి అధ్యక్షుడు ఎవరు?
A.సర్ ఫెడరిక్ వైట్
B.సచ్చిదానంద సిన్హా
C.విఠల్ భాయ్ పటేల్
D.జవహర్ లాల్ నెహ్రూ

Result: