ఇండియన్ పాలిటీ
భారతదేశంలో రాజ్యాధికారమునకు మూలం ఎవరు?
A.రాష్ట్ర పతి
B.న్యాయమూర్తి
C.ప్రజలు
D.గవర్నర్
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి?
A.365
B.398
C.380
D.465
బ్రిటిష్ ఎలిజబెత్ మహారాణి "ఈస్ట్ ఇండియా కంపెనీ"కి భారతదేశంలో వర్తక ,వాణిజ్యం నిర్వహించుటకు ఏ రోజున అనుమతిని ఇచ్చింది?
A.క్రీ.శ 1600 డిసెంబర్ 31
B.క్రీ.శ 1650 జనవరి 26
C.క్రీ.శ 1560 జనవరి 10
D.క్రీ.శ 1780 జనవరి 29
బిహార్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2000 ద్వారా ఏర్పడిన రాష్ట్రం ఏది?
A.గోవా
B.జార్ఖండ్
C.ఉత్తరాఖండ్
D.పంజాబ్
బాంబే పునర్ వ్యవస్థీకరణ చట్టం 1960 ద్వారా ఏర్పాటు చేయబడిన రాష్ట్రం ఏది?
A.పూణే
B.నాగ పూర్
C.సోలాపూర్
D.గుజరాత్
దేశాన్ని పరిపాలించే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి కల్పించింది?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ప్రధాన మంత్రి
D.ముఖ్య మంత్రి
భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు భారత రాజ్యాంగం లో ఎన్నవ షెడ్యూల్ ను సవరించవలసి ఉంటుంది?
A.12 వ షెడ్యూల్
B.2 వ షెడ్యూల్
C.1 వ షెడ్యూల్
D.6 వ షెడ్యూల్
భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపినది ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.బ్రిటిష్ రాజ్యాంగం
D.పైవేవీ కావు
భారత రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు?
A.1947 ఆగస్ట్
B.1946 జూన్
C.1948 ఫిబ్రవరి
D.1968 అక్టోబర్
భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడిన వారు ఎవరు?
A.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.మహాత్మా గాంధీ
Result: