ఇండియన్ పాలిటీ


జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా చేర్చడం జరిగింది?
A.15 వ
B.12 వ
C.10 వ
D.22 వ


ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి?
A.15
B.20
C.22
D.12


భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగం "కేంద్ర ప్రభుత్వం" గురించి తెలియజేస్తుంది?
A.5 వ భాగం
B.6 వ భాగం
C.8 వ భాగం
D.12 వ భాగం


భారత రాజ్యాంగంలోని 3వ భాగం వేటి గురించి తెలియజేస్తుంది?
A.రాష్ట్ర ప్రభుత్వం
B.ప్రాథమిక హక్కులు
C.ఎన్నికలు
D.అధికార భాష


భారత రాజ్యాంగంలోని 6వ భాగం దేని గురించి తెలియజేస్తుంది?
A.రాష్ట్ర ప్రభుత్వం
B.కేంద్ర ప్రభుత్వం
C.కేంద్ర పాలిత ప్రాంతాలు
D.రాజ్యాంగ సవరణ


భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగం "విత్తం, ఆస్తి ,ఒప్పందాలు" గూర్చి తెలియజేస్తుంది?
A.3 వ భాగం
B.6 వ భాగం
C.12 వ భాగం
D.16 వ భాగం


షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల గురించి తెలియజేయు నిబంధన ఏది?
A.233-237 నిబంధన
B.244-244 నిబంధన
C.51 A నిబంధన
D.300 A నిబంధన


ఆస్తి హక్కు గురించి తెలియజేయు నిబంధన ఏది?
A.51 A నిబంధన
B.368 నిబంధన
C.152 నిబంధన
D.300 A నిబంధన


భారత రాజ్యాంగాన్ని సవరించే అంతిమ అధికారం కలవారు ఎవరు?
A.సుప్రీం కోర్టు
B.రాష్ట్రపతి
C.గవర్నర్
D.పార్లమెంట్


భారత రాజ్యాంగలోని 17 వ భాగం వేటి గురించి తెలియజేస్తుంది?
A.కేంద్ర రాష్ట్ర సంబంధాలు
B.ప్రాథమిక విధులు
C.రాష్ట్ర ప్రభుత్వాల
D.అధికార భాష

Result: