ఇండియన్ పాలిటీ
9వ షెడ్యూల్ ను ఎన్నవ భారత రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
A.15 వ సవరణ
B.80 వ సవరణ
C.52 వ సవరణ
D.98 వ సవరణ
ఏ షెడ్యూల్, పార్టీ ఫిరాయింపుల ను నిషేధిస్తుంది?
A.10 వ షెడ్యూల్
B.5 వ షెడ్యూల్
C.6 వ షెడ్యూల్
D.8 వ షెడ్యూల్
భారత రాజ్యాంగం 92 వ సవరణ ద్వారా ఏ భాషలను గుర్తించింది?
A.బోడో,డొంగ్రీ
B.కొంకణి,మణిపురి
C.మైథిలీ,సంతాలీ
D.a మరియు సి
అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేయు షెడ్యూల్ ఏది?
A.5 వ షెడ్యూల్
B.8 వ షెడ్యూల్
C.3 వ షెడ్యూల్
D.6 వ షెడ్యూల్
1వ షెడ్యూల్ ను ఎన్నవ భారత రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?
A.72 వ రాజ్యాంగ సవరణ
B.73 వ రాజ్యాంగ సవరణ
C.58 వ రాజ్యాంగ సవరణ
D.88 వ రాజ్యాంగ సవరణ
పంచాయతీరాజ్ సంస్థ లగురించి తెలియజేయు షెడ్యూల్ ఏది?
A.12 వ షెడ్యూల్
B.10 వ షెడ్యూల్
C.11 వ షెడ్యూల్
D.8 వ షెడ్యూల్
భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?
A.పంచాయతీరాజ్ సంస్థల గురించి
B.నగర పాలక సంస్థల ఏర్పాటు మరియు కాల పరిమితుల గురించి
C.భూ సంస్కరణలకు సంబధించిన చట్టాల గురించి
D.గిరిజన తెగల ప్రాంతాల పరిపాన గురించి
74 వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ ఏది?
A.12 వ షెడ్యూల్
B.10 వ షెడ్యూల్
C.5 వ షెడ్యూల్
D.6 వ షెడ్యూల్
భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్ లు ఉన్నాయి?
A.8
B.6
C.10
D.12
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించబడింది?
A.370 వ నిబంధన
B.350 వ నిబంధన
C.365 వ నిబంధన
D.380 వ నిబంధన
Result: