ఇండియన్ పాలిటీ
గోవా ,డామన్ డయ్యూ భారతదేశంలో ఎప్పుడు విలీనం అయ్యాయి?
A.1961
B.1950
C.1959
D.1960
రాజ్యాంగంలోని ప్రముఖుల జీతభత్యాలు మరియు వారికి కల్పించే ఇతర సౌకర్యాల గురించి తెలియజేయు షెడ్యూల్ ఏది?
A.5 వ షెడ్యూల్
B.6 వ షెడ్యూల్
C.2 వ షెడ్యూల్
D.8 వ షెడ్యూల్
భారత రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్ లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి?
A.1-4 నిబంధనలు
B.59-180 నిబంధనలు
C.70-146 నిబంధనలు
D.219 నిబంధన
భారత రాజ్యాంగం మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ లకు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించింది?
A.1987
B.1986
C.1975
D.1988
భారత రాజ్యాంగం, ఈశాన్య రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1971 ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఏవి?
A.మణిపూర్ మరియు త్రిపుర
B.హర్యానా,చండీగఢ్
C.జార్ఖండ్,ఉత్తరాంచల్
D.మిజోరాం,అరుణాచల్ ప్రదేశ్
భారత రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?
A.తమిళనాడు
B.తెలంగాణ
C.గోవా
D.కేరళ
ప్రస్తుతం భారత రాష్ట్రాల యూనియన్ లో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి?
A.29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు
B.15 రాష్ట్రాలు,6 కేంద్రపాలిత ప్రాంతాలు
C.18 రాష్ట్రాలు,8 కేంద్రపాలిత ప్రాంతాలు
D.30 రాష్ట్రాలు,6 కేంద్రపాలిత ప్రాంతాలు
భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?
A.ప్రముఖుల జీతభత్యాల గురించి
B.రాజ్యాంగ ప్రముఖులు చేసే ప్రమాణ స్వీకారాల విధానం
C.భారతదేశంలోని రాష్ట్రాలను,కేంద్రపాలిత ప్రాంతాలను గురించి
D.గిరిజన తెగల ప్రాంతాల పరిపాలన గురించి
రాజ్యాంగంపై విశ్వాసం కలిగి ఉండి చట్ట ప్రకారం నడుచుకుంటూ భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసే వారు ఎవరు?
A.న్యాయధి కారులు
B.పార్లమెంటు సభ్యుడు
C.కేంద్ర మంత్రి వర్గ సభ్యుడు
D.రాష్ట్ర పతి
భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?
A.రాష్ట్రాలకు రాజ్యసభలలో కేటాయించే సీట్ల వివరాలు
B.పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి
C.రాజ్యాంగ ప్రముఖులు చేసే ప్రమాణ స్వీకారం గురించి
D.పై వన్నీ
Result: