ఇండియన్ పాలిటీ


రాజ్యాంగ ప్రవేశిక ను 42 వ రాజ్యంగ సవరణ ద్వారా ఎప్పుడు సవరించారు?
A.1976
B.1950
C.1946
D.1988


రాజ్యాంగ పరిషత్ "రాజ్యాంగ ప్రవేశిక" ను రూపొందించుటకు ఏ విప్లవముల ద్వారా ప్రేరణ పొందింది?
A.అమెరికా విప్లవం
B.ఫ్రెంచి విప్లవం
C.రష్యా విప్లవం
D.పైవన్నీ


ఏక పౌరసత్వం ,"ఎన్నికల వ్యవస్థ", "ద్విసభా విధానం"," శాసనసభ సభ్యుల హక్కులు" వంటి అంశాలను భారత రాజ్యాంగం నిర్మాణ క్రమంలో ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.బ్రిటిష్ రాజ్యాంగం
B.అమెరికా రాజ్యాంగం
C.ఐరిశ్ రాజ్యాంగం
D.కెనడా రాజ్యాంగం


ప్రాథమిక హక్కులు ,స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ శాఖ, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం వంటి అంశాలను భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.ఆస్ట్రేలియా రాజ్యాంగం
B.అమెరికా రాజ్యాంగం
C.దక్షిణాఫ్రిక రాజ్యాంగం
D.జపాన్ రాజ్యాంగం


అతి పెద్ద "ప్రజాస్వామ్య" దేశం ఏది?
A.అమెరికా
B.భారతదేశం
C.జపాన్
D.జర్మని


సామ్యవాదం అనే పదాన్ని ఏ సవరణ ద్వారా రాజ్యాంగం లో చేర్చారు?
A.42 వ రాజ్యాంగ సవరణ
B.38 వ రాజ్యాంగ సవరణ
C.41 వ రాజ్యాంగ సవరణ
D.39 వ రాజ్యాంగ సవరణ


లౌకిక రాజ్యం అనగా ఏమి?
A.ఒకే మతం గల రాజ్యం
B.మత ప్రమేయం లేని రాజ్యం
C.మతాన్ని ప్రోత్సహించే రాజ్యం
D.a మరియు c


రాజ్యాంగ పరిషత్ లో సభ్యత్వం లేని జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.మహాత్మా గాంధీ జీ
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.బాబు రాజేంద్ర ప్రసాద్


ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది?
A.అమెరికా రాజ్యాంగం
B.భారత రాజ్యాంగం
C.బ్రిటిష్ రాజ్యాంగం
D.ఆస్ట్రేలియా రాజ్యాంగం


భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో ఆదేశిక సూత్రాలు ,రాష్ట్రపతి ఎన్నిక రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం వంటి అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.అమెరికా రాజ్యాంగం
B.ఐరిష్ రాజ్యాంగం
C.బ్రిటిష్ రాజ్యాంగం
D.జపాన్ రాజ్యాంగం

Result: