ఇండియన్ పాలిటీ


భారత రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిని ఎన్నవ నిబంధనలో పేర్కొన్నారు?
A.73 వ
B.80 వ
C.100 వ
D.162 వ


ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటుచేసిన చట్టం ఏది?
A.ఛార్టర్ చట్టం-1853
B.ఛార్టర్ చట్టం-1833
C.ఛార్టర్ చట్టం-1813
D.భారత కౌన్సిల్ చట్టం 1861


జాతీయ పతాక నమూనా రాజ్యంగ పరిషత్తు చే ఎప్పుడు ఆమోదం పొందింది?
A.1940 ఆగస్ట్ 29
B.1947 జూలై 22
C.1947 ఆగస్ట్ 15
D.1960 జనవరి 26


భారత రాజ్యాంగంలో మొదట ఎన్ని నిబంధనలు ఉన్నాయి?
A.128
B.153
C.147
D.395


యు.ఎస్. ఎ రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి?
A.7
B.147
C.80
D.88


భారత రాజ్యాంగం రచించడానికి తీసుకున్న సమయ పరిధి ఎంత?
A.9 డిసెంబర్ 1946-26 నవంబర్ 1949
B.8 డిసెంబర్ 1946-25 నవంబర్ 1948
C.6 డిసెంబర్ 1945-26 డిసెంబర్ 1948
D.12 నవంబర్ 1946-14 నవంబర్ 1949


రెగ్యులేటింగ్ అనగా?
A.ఒప్పందం
B.క్రమ బద్దం
C.సంధి
D.దిగుమతి


భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత రాజ్యంగ చట్టంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు?
A.ఛార్టర్ చట్టం
B.రెగ్యులేటింగ్ చట్టం
C.భారత ప్రభుత్వ చట్టం
D.పిట్స్ ఇండియా చట్టం


మొదటిగా రెగ్యులేటింగ్ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది ఎవరు?
A.విలియం బెంటిక్
B.వారెన్ హేస్టింగ్స్
C.లార్డ్ నార్త్
D.విలియం పిట్


వారెన్ హేస్టింగ్స్ ఎప్పుడు బెంగాలుకు గవర్నరుగా నియమించబడ్డాడు?
A.ఏప్రిల్ 13 1772
B.మే 2, 1788
C.జూన్ 2, 1798
D.ఆగస్ట్ 10, 1789

Result: