ఇండియన్ పాలిటీ


రాజ్యాంగ పరిషత్ యొక్క సలహా సంఘం అధ్యక్షుడు ఎవరు?
A.వల్లభాయ్ పటేల్
B.సుభాస్ చంద్ర బోస్
C.అంబేద్కర్
D.జవహర్ లాల్ నెహ్రూ


మొదటగా రాజ్యంగ పరిషత్ కు ఎంత మంది మహిళలు ఎన్నికయ్యారు?
A.15
B.18
C.20
D.25


భారత రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
A.1945 ఆగస్ట్ 10 న
B.1946 జూన్ 10 న
C.1947 జనవరి 26 న
D.1947 ఆగస్ట్ 29 న


భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
A.న్యూ ఢిల్లీ
B.కలకత్తా
C.మద్రాస్
D.లక్నో


భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
A.1947 జనవరి 20-25
B.1946 డిసెంబర్ 9-23
C.1948 జనవరి 27
D.1949 అక్టోబర్ 6-17


రాజ్యాంగ పరిషత్తు కు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారు ఎవరు?
A.ఎం.ఆర్.జయకర్
B.బాబూ జగ్జీవన్ రాం
C.హెచ్.సి ముఖర్జీ
D.జవహర్ లాల్ నెహ్రూ


రాజ్యంగ పరిషత్తుకు అఖిల భారత ముస్లిం లీగ్ తరపున ఎన్నికైన ప్రముఖులు ఎవరు?
A.సయ్యద్ సాదుల్లా
B.అబ్దుల్ కలాం ఆజాద్
C.మహమ్మద్ అలీ జిన్నా
D.పైవన్నీ (a,b & c)


అఖిల భారత షెడ్యూల్డు కులాల నుండి రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
A.గాంధీ జి
B.జవహర్ లాల్ నెహ్రూ
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.సర్ధార్ వల్లబాయ్ పటేల్


అఖిల భారత మహిళా సంఘం నుండి రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
A.హంసా మెహతా
B.సరోజినీ నాయుడు
C.సత్యవతి దేవి
D.a మరియు b


అఖిలభారత హిందూ మహాసభ నుండి రాజ్యంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
A.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
B.జవహర్ లాల్ నెహ్రూ
C.హెచ్.సి ముఖర్జీ
D.సర్ధార్ బలదేవ్ సింగ్

Result: