ఇండియన్ పాలిటీ


సిక్కు మతస్తులకు ,ఆంగ్లో ఇండియన్లకు,క్రైస్తవులకు ఇతర యూరోపియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్య నియెజక వర్గాలను ఏర్పరచిన చట్టం ఏది?
A.భారత స్వాతంత్ర్య చట్టం-1947
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892


జాన్ సైమన్ నేతృత్వంలోని శాసన బద్ద కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం ఏది?
A.భారత ప్రభుత్వ చట్టం-1935
B.భారత కౌన్సిల్ చట్టం-1892
C.భారత ప్రభుత్వ చట్టం-1919
D.భారత కౌన్సిల్ చట్టం-1909


గాంధీ జీ -- అంబేద్కర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఏది?
A.ఢిల్లీ ఒప్పందం
B.పూనా ఒప్పందం
C.కలకత్తా ఒప్పందం
D.పైవేవీ కావు


రాష్ట్రం లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A.పిట్స్ ఇండియా చట్టం -1784
B.ఛార్టర్ చట్టం-1813
C.ఛార్టర్ చట్టం-1853
D.భారత ప్రభుత్వ చట్టం-1935


ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని" ప్రవేశపెట్టింది?
A.భారత ప్రభుత్వ చట్టం-1935
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892


జనాభాలో 10 శాతానికి ఓటు హక్కును వర్తింప చేసిన చట్టం?
A.భారత కౌన్సిల్ చట్టం-1892
B.భారత కౌన్సిల్ చట్టం-1909
C.భారత ప్రభుత్వ చట్టం-1935
D.భారత ప్రభుత్వ చట్టం-1919


ఏ చట్టం ద్వారా రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేశారు?
A.భారత ప్రభుత్వ చట్టం-1947
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892


ఏ చట్టం ప్రకారం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేశారు?
A.భారత ప్రభుత్వ చట్టం-1935
B.భారతదేశంలో ఉత్తమ పాలన చట్టం-1858
C.రెగ్యులేటింగ్ చట్టం-1773
D.పై వన్నీ


భారత వ్యవహారాల నిర్వహణ ,నియంత్రణ కోసం రూపొందిన చిట్ట చివరి చట్టం ఏది?
A.భారతదేశంలో ఉత్తమ పాలన చట్టం-1858
B.భారత స్వాతంత్ర్య చట్టం-1947
C.భారత ప్రభుత్వ చట్టం-1935
D.భారత కౌన్సిల్ చట్టం-1909


భారతదేశం లో చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
A.విలియం బెంటిక్
B.లార్డ్ కానింగ్
C.లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
D.లార్డ్ మౌంట్ బాటన్

Result: