ఇండియన్ పాలిటీ


మొదటి "లా కమిషన్ " ఛైర్మన్ ఎవరు?
A.లార్డ్ మెకాలే
B.విలియం పిట్
C.కారన్ వాలిస్
D.లార్డ్ నార్త్


భారత రాజ్యాంగం లో గల ఏకకేంద్ర లక్షణాలు ఏవి?
A.ఏక రాజ్యాంగం ,ఏక పౌరసత్వం
B.ఎన్నికల సంఘం,అత్యవసర పరిస్థితి అధికారాలు
C.గవర్నర్ల నియామకం,ఏకీకృత న్యాయ వ్యవస్థ
D.పై వన్నీ


ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో సమాఖ్య రాజ్య లక్షణం కానిది ఏది?
A.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
B.దృఢ రాజ్యాంగం
C.లిఖిత రాజ్యాంగం
D.ఏకీకృత న్యాయ వ్యవస్థ


భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో సామాజిక న్యాయం గూర్చి ప్రస్తావించబడినది?
A.15-18 నిబంధనలు
B.10-12 వ నిబంధనలు
C.19 (1) నిబంధన
D.25-28 వ నిబంధనలు


భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేనిని గుర్తించారు?
A.సింహం
B.గరుడ పక్షి
C.ఏనుగు
D.జింక


భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రూపకల్పన కోసం నిర్వహించిన సమావేశాలు ఎన్ని?
A.8
B.10
C.12
D.11


భారత రాజ్యాంగం ప్రవేశిక లో ప్రస్తావించిన "లౌకిక పదం " గురించి రాజ్యాంగంలోని ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు?
A.నిబంధన 25
B.నిబంధన 29
C.నిబంధన 28
D.నిబంధన 32


భారత పౌరసత్వం పొందుటకు ఒక వ్యక్తి కనీసం ఎంతకాలం భారతదేశంలో నివసించి ఉండాలి?
A.12 సంవత్సరాలు
B.10 సంవత్సరాలు
C.5 సంవత్సరాలు
D.7 సంవత్సరాలు


భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని అభివర్ణించిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.మహాత్మా గాంధీ
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.ఐవర్ జెన్నింగ్


ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని ప్రవేశపట్టారు?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.పిట్స్ ఇండియా చట్టం -1784
C.ఛార్టర్ చట్టం-1853
D.భారత ప్రభుత్వ చట్టం-1919

Result: