ఇండియన్ పాలిటీ


భారత రాజ్యాంగంలోని "15వ భాగం" దేని గురించి వివరిస్తుంది?
A.ప్రాథమిక విధులు
B.ఎన్నికలు
C.కేంద్ర,రాష్ట్ర సర్వీసులు
D.రాష్ట్ర పభుత్వం


భారత రాజ్యాంగంలోని "రాజ్యాంగ సవరణ" అను అంశం గురించి రాజ్యాంగంలోని ఎన్నవ భాగం వివరిస్తుంది?
A.20 వ భాగం
B.18 వ భాగం
C.19 వ భాగం
D.22 వ భాగం


భారత రాజ్యాంగం ఏ ప్రాంతానికి "నేషనల్ కేపిటల్ టెరిటరీ హోదా " ను కల్పించింది?
A.హైదారాబాద్
B.కలకత్తా
C.ఢిల్లీ
D.బొంబాయ్


భారత రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ లో ఉన్న జాబితాలు ఏవి?
A.కేంద్ర జాబితా
B.రాష్ట్ర జాబితా
C.ఉమ్మడి జాబితా
D.పైవన్నీ


కేంద్ర జాబితాలో ప్రస్తుతం మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి?
A.100
B.200
C.300
D.500


కేంద్ర జాబితాలో ఉన్న 100 అంశాలపై చట్టాలు చేయడానికి ఎక్కువగా ఎవరికి హక్కు ఉంది?
A.సుప్రీం కోర్టుకు
B.రాష్ట్ర పతికి
C.పార్లమెంటుకు
D.పై వేవీ కావు


రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టం చేయడానికి ఎవరికి హక్కు కలిగి ఉంటుంది?
A.రాష్ట్రపతి కి
B.గవర్నర్ కు
C.పార్లమెంట్ కు
D.రాష్ట్ర శాసన సభలకు


ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేయడానికి ఎక్కువగా ఎవరికి హక్కు కలిగి ఉంటుంది?
A.పార్లమెంట్
B.రాష్ట్ర శాసన సభలకు
C.కేంద్రానికి
D.a మరియు b


పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఎవరికి వర్తించదు?
A.స్పీకర్
B.డిప్యూటీ స్పీకర్
C.డిప్యూటీ చైర్మన్
D.పైవారందరికి


రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలలో అతి ప్రధానమైన కమిటీ ఏది?
A.ముసాయిదా కమిటీ
B.సలహా కమిటీ
C.రాష్ట్రాల కమిటీ
D.ఏదీ కాదు

Result: