ఇండియన్ పాలిటీ


లోక్ సభ (దిగువ సభ )మొదటి అధ్యక్షుడు ఎవరు?
A.సర్ ఫెడరిక్ వైట్
B.సచ్చిదానంద సిన్హా
C.విఠల్ భాయ్ పటేల్
D.జవహర్ లాల్ నెహ్రూ


ఏ కేసులో ప్రవేశికను రాజ్యంగ మౌళిక స్వరూపంలో అంతర్భాగంగా సుప్రీంకోర్టు పేర్కొన్నది?
A.ఎ.కె గోపాలన్ కేసు
B.ఎక్సల్ వేర్ కేసు
C.ఇందిరా గాంధీ vs రాజ్ నారాయణ
D.చరణ్ లాల్ సాహు vs యూనియన్ ఆఫ్ ఇండియా


ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశికను అధికారికంగా అమలు పరుచుటకు వీలులేనిదిగా పేర్కొన్నది?
A.ఎ.కె. గోపాలన్ కేసు
B.బెరుబారి యూనియన్ vs ఎక్చేంజ్ ఆఫ్ ఎన్ క్లేవ్స్ కేసు
C.ఎక్సల్ వేర్ కేసు
D.ఏదీ కాదు


ఏ కేసులో "ప్రవేశిక, రాజ్యాంగంలో అంతర్భాగం కాదని " పేర్కొంది?
A.బెరుబారి యూనియన్ vs ఎక్చేంజ్ ఆఫ్ ఎన్ క్లేవ్స్ కేసు
B.ఇందిరా గాంధీ vs రాజ్ నారాయణ కేసు
C.చరాంలాల్ సాహు vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
D.a మరియు c


ఇందిరాగాంధీ vs రాజ్ నారాయణ కేసు (1975) లో సుప్రీంకోర్టు "రాజ్యాంగ ప్రవేశిక" గురించి ఏమని పేర్కొంది?
A.రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న "సమానత్వం" అనే పదంను రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని
B.ప్రవేశిక రాజ్యాంగ లో అంతర్భాగం అని
C.ప్రవేశికను అధికారికంగా అమలు పరచుటకు వీలులేనిది అని
D.పై వన్నీ


భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రాలను ఎన్ని భాగాలుగా విభజించారు?
A.5
B.6
C.8
D.4


భారత రాజ్యాంగం "చండీగర్‌ " ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎప్పుడు ఏర్పాటు చేసింది?
A.1966
B.1988
C.1968
D.1989


భారత రాజ్యాంగం "నాగాలాండ్ " ను రాష్ట్రం గా ఎప్పుడు ఏర్పాటు చేసింది?
A.1968
B.1969
C.1988
D.1963


భారత రాజ్యాంగంలోని ఏ భాగం "అత్యవసర పరిస్థితుల " గురించి వివరిస్తుంది?
A.6 వ భాగం
B.8వ భాగం
C.12 వ భాగం
D.18 వ భాగం


భారత రాజ్యాంగంలోని "9వ భాగం" వేటి గురించి వివరిస్తుంది?
A.పంచాయతీలు
B.వ్యాపారం,వాణిజ్యం
C.రాజ్యాంగ సవరణ
D.పౌరసత్వం

Result: