ఇండియన్ పాలిటీ


భారత దేశాన్ని ఒక సహకార సమాఖ్య గా వర్ణించినది ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.జవహర్ లాల్ నెహ్రూ
C.డి.ఎన్ బెనర్జీ
D.అంబేద్కర్


భారతదేశం నిజమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?
A.అలెగ్జాండ్రోవిచ్
B.గ్రాన్ విల్ ఆస్టిన్
C.లార్డ్ మేయో
D.డి.ఎన్ బెనర్జీ


భారత "సమాఖ్య" విశిష్ట లక్షణాలు ఏవి?
A.ద్వంద్వ ప్రభుత్వం ,అధికార విభజన
B.లిఖిత రాజ్యాంగం,రాజ్యాంగ అధిక్యత
C.ధృడ రాజ్యాంగం,ద్విసభా పద్దతీ
D.పై వన్నీ


భారతదేశంలో పాలన కొనసాగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ చట్టం ను ఎప్పుడు రూపొందించింది?
A.1773
B.1780
C.1790
D.1798


బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఉత్తమ పాలన చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?
A.1909
B.1858
C.1784
D.1888


భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A.1950 జనవరి 26
B.1950 జనవరి 20
C.1950 జనవరి 10
D.1950 జనవరి 28


భారత రాజ్యాంగ పరిషత్తు చే "జాతీయగీతం" ఎప్పుడు ఆమోదం పొందింది?
A.1957 మార్చి 22
B.1950 జనవరి 24
C.1950 జనవరి 26
D.1950 జనవరి 28


జాతీయ క్యాలెండర్ ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A.1950 జనవరి 26
B.1957 మార్చి 22
C.1950 జనవరి 20
D.1949 నవంబర్ 10


జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A.1957 జనవరి 26
B.1949 నవంబర్ 10
C.1950 ఆగస్ట్ 15
D.1947 జూలై 28


భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన జాబితాలు కలవు?
A.5 వ
B.6 వ
C.7 వ
D.8 వ

Result: