ఇండియన్ పాలిటీ


భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది?
A.రాష్ట్రాలకు రాజ్యసభలలో కేటాయించే సీట్ల వివరాలు
B.పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి
C.రాజ్యాంగ ప్రముఖులు చేసే ప్రమాణ స్వీకారం గురించి
D.పై వన్నీ


భారత రాజ్యాంగంలోని "4 నుండి 80" నిబంధనలు ఏ షెడ్యూల్ లో పొందుపరచడం జరిగింది?
A.1 వ షెడ్యూల్
B.4 వ షెడ్యూల్
C.6 వ షెడ్యూల్
D.8 వ షెడ్యూల్


గిరిజన ప్రాంతాలు మరియు గిరిజన తెగల ప్రాంతాల పరిపాలన గురించి భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియజేస్తుంది?
A.244 వ నిబంధన
B.58 వ నిబంధన
C.278 వ నిబంధన
D.192 వ నిబంధన


భారతదేశంలో సంస్థానాల విలీనం లో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.సర్ధార్ వల్లబాయ్ పటేల్
C.అంబేద్కర్
D.రాజేంద్ర ప్రసాద్


950 తర్వాత భారత దేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?
A.జమ్ము కాశ్మీర్
B.ఆంధ్ర ప్రదేశ్
C.తమిరనాడు
D.మణిపూర్


ఏ షెడ్యూల్ రాజ్యాంగం చేత గుర్తించబడిన అధికార భాష ల గురించి తెలియజేస్తుంది?
A.10 వ షెడ్యూల్
B.12 వ షెడ్యూల్
C.8 వ షెడ్యూల్
D.6 వ షెడ్యూల్


ప్రస్తుతం భారత రాజ్యాంగం చే గుర్తించబడిన భాషలు ఎన్ని?
A.15
B.14
C.22
D.25


భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ప్పుడు రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని?
A.22
B.14
C.12
D.16


21 వ భారత రాజ్యాంగం సవరణ ద్వారా గుర్తించిన భాష ఏది?
A.కన్నడ
B.నేపాలీ
C.సింధీని
D.మైథిలీ


కొంకణి, మణిపురి ,నేపాలీ అను భాషలను ఏన్నవ సవరణ ద్వారా అధికార భాషలుగా గుర్తించారు?
A.71 వ రాజ్యాంగ సవరణ
B.72 వ రాజ్యాంగ సవరణ
C.85 వ రాజ్యాంగ సవరణ
D.88 వ రాజ్యాంగ సవరణ

Result: