ఇండియన్ పాలిటీ
భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో ఆదేశిక సూత్రాలు ,రాష్ట్రపతి ఎన్నిక రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం వంటి అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.అమెరికా రాజ్యాంగం
B.ఐరిష్ రాజ్యాంగం
C.బ్రిటిష్ రాజ్యాంగం
D.జపాన్ రాజ్యాంగం
భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత?
A.2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
B.2 సంవత్సరాల 11 నెలల 10 రోజులు
C.2 సంవత్సరాల 6 నెలల
D.2 సంవత్సరాల 10 నెలల 15 రోజులు
యూ.ఎస్. ఎ యొక్క రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత?
A.2 సంవత్సరాల 6 నెలలు
B.నాలుగు నెలల కంటే తక్కువ కాలం
C.3 నెలల కాలం
D.ఒక సంవత్సరం
భారత రాజ్యాంగ ప్రవేశిక లో పొందుపరిచిన ఆశయాలు ఏవి?
A.న్యాయం
B.స్వేచ్చ,సమానత్వం
C.సౌభ్రాతృత్వం
D.పైవన్నీ
గణతంత్ర రాజ్యం అనగా?
A.సర్వోన్నతాధికారం ప్రజలయందు కానీ. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధుల యందు గాని ఉన్న రాజ్యం
B.దేశం లో మత తటస్థం కాకుండా సర్వమత సమానమని అర్ధం
C.భహిర్గతంగా ఎవరి ఆదేశాలకు లోనూ కాకుండా ,అంతర్గతంగా తిరుగులేని అధికారమును కలిగి యుండుట
D.ఏది కాదు
ప్రవేశిక,రాజ్యాంగానికి "ప్రాణం"," ఆత్మ" వంటిది అని అభిప్రాయపడ్డది ఎవరు?
A.డా.బి.ఆర్ అంబేద్కర్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.జవహర్ లాల్ నెహ్రూ
D.గోపాల కృష్ణ గోఖలే
ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిదని ఎవరు అభిప్రాయపడ్డారు?
A.అంబేద్కర్
B.కె.యం మున్షి
C.ఎం .ఎ నాని పాల్కీ వాలా
D.జె.డయ్యర్
భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ భారతదేశ భూభాగం గురించి వివరిస్తుంది?
A.1 వ షెడ్యూల్
B.2 వ షెడ్యూల్
C.3 వ షెడ్యూల్
D.5 వ షెడ్యూల్
భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి వంటిది అని అభిప్రాయపడ్డది ఎవరు?
A.లార్డ్ కానింగ్
B.లార్డ్ మింటో
C.జె.డయ్యర్
D.విలియం జెంటిక్
1956 లో భారత దేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు?
A.6
B.4
C.8
D.15
Result: