ఇండియన్ పాలిటీ
1957-1959 సమయంలో వి.ఆర్.కృష్ణయ్యర్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు?
A.మహా రాష్ట్ర
B.రాజస్థాన్
C.కేరళ
D.కర్నాటక
ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన 1960 వ దశకంలో ఏ దేశంలో ఆవిర్భవించింది?
A.ఇంగ్లండ్
B.అమెరికా
C.జపాన్
D.ఇటలీ
ప్రజా ప్రయోజాన వ్యాజ్యం అనే భావన వేటిని అందుబాటులోకి తీసుకురావడానికి చేశారు?
A.సామాజిక హక్కులకు రక్షించడానికి
B.సామాన్య ప్రజలకు న్యాయం అదించడానికి
C.సామాన్య ప్రజలకు అధికారాలు ఇవ్వడానికి
D.a మరియు b
అమెరికాలో ఉద్బావించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఎక్కడ మరింత ప్రజామోదం పొందాయి?
A.కెనడా
B.ఆస్ట్రేలియా
C.చైనా
D.ఇరాక్
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎవరి హయాంలో విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి?
A.జస్టిస్ పి.ఎన్.భగవతి
B.జస్టిస్ వి.ఆర్.కృష్ణాయ్యర్
C.జస్టిస్ చంద్ర చూడ్
D.పైవన్ని
న్యాయ క్రియా శీలతకు గల కారణాలేవి?
A.పరిపాలన న్యాయ సమీక్ష
B.కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించడం
C.ప్రభుత్వం లోని ఇతర యంత్రాంగల విచ్ఛితి
D.పైవన్ని
ఈ క్రింది వాటిలో ఏ అంశాల పరిశీలనను న్యాయ వ్యవస్థ ప్రవర్తన అంటారు?
A.న్యాయ మూర్తులు శీఘ్రగతిన కేసులను విచారించడం
B.కేసు విచారణ సమయంలో విపరీత జాప్యానికి భాధ్యత వహింపచేయడం
C.న్యాయమూర్తుల ప్రవర్తన ఆదర్శంగా ఉండేలా చేయడం
D.పైవన్ని
ఫరిదాబాద్ గానులలో పనిచేసే ఎవరి స్థితిగతులపై బందునా మొక్తి మోర్చా వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?
A.మహిళా కార్మికుల
B.బాల కార్మికుల
C.వృద్ద కార్మికుల
D.యువ కార్మికుల
న్యాయశాఖ క్రియాశీలత-ముఖ్య వివాదాలు ఏవి?
A.బీహార్ ఖైదీల కేసు,బీహార్ పశు గ్రాసం కేసు
B.ఢిల్లీ లో అక్రమ నిర్మాణాలను తొలగించడం
C.గంగానది కాలుష్య నివారణ
D.పైవన్ని
భారత రాజ్యాంగంలోని 6 వ భాగంలో నిబంధనలు 214 నుండి 231 వేటిని వివరిస్తాయి?
A.హై కోర్టు నిర్మాణం
B.హై కోర్టు విధులు
C.a మరియు b
D.హై కోర్టు అధికారాలు
Result: