ఇండియన్ పాలిటీ


నిబంధన 53 ప్రకారం ఎవరు సర్వోన్నత కార్యనిర్వహణ అధికారిగా ఉంటారు?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ప్రధాన మంత్రి
D.ఉప రాష్ట్రపతి


ఏ నిబంధన ప్రకారం పార్లమెంటు వ్యవహారాలపై న్యాయ స్థానాల విచారణ జరుపరాడు?
A.74(1)
B.77(1)
C.105
D.122


నిబంధన 154 ప్రకారం రాష్ట్రాల పరిపాలన మొత్తం ఎవరి పేరు మీదుగా నిర్వహించడం?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ఉప రాష్ట్రపతి
D.ప్రధాన మంత్రి


నిబంధన 163(1) ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రి మండలి ఏ పాలనలో గవర్నర్ లకు సలహాలు ఇస్తారు?
A.దేశ పాలన
B.రాష్ట్ర పాలన
C.జిల్లా పాలన
D.మండలం పాలన


ఏ నిబంధన లో రాష్ట్ర శాసనసభ ముందు చర్చించబడుతున్న సభా వ్యవహారాలకు సంబంధించిన అంశాలున్నాయి?
A.నిబందన 163(1)
B.నిబందన 194
C.నిబందన 122
D.నిబందన 212


నిబందన 361 ఎవరికి కల్పించబడిన ప్రత్యేక మినహాయింపులున్నాయి?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ముఖ్యమంత్రి
D.a మరియు b


న్యాయ శాఖ క్రియాశీలత అనగా న్యాయవ్యవస్థ తన అధికార విధులను ఎలా వినియోగించడం?
A.చొరవగా
B.క్రియా శీలంగా
C.ఉదారంగా
D.పైవన్ని


ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా ఉంటూ పురోగమ దృక్పథం తో గాని లేదా మరొక విధంగా తన విధులను నిర్వహిస్తాడనిఎవరు పేర్కొన్నారు?
A.జస్టిస్ పి.ఎన్.భగవతి
B.జస్టిస్ కృష్ణయ్యర్
C.జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్
D.జస్టిస్ చంద్రచూడ్


క్రమ పద్దతిలో కోర్టు ఆదేశాలను,మారిన పరిస్థితులకు అనుగుణంగా శాసనాలు రూపొందించే అధికారం న్యాయమూర్తులు కలిగి ఉంటూ సమన్యాయాన్ని అధించడమే న్యాయ క్రియా శీలత అని ఎవరు వ్యక్తపరిచారు?
A.రాజీవ్ ధావన్
B.కె.సుబ్బారావు
C.ఎ.ఎన్.రే
D.రంగనాథ్ మిశ్రా


కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కాలంలో సుప్రీం కోర్టు జడ్జి అయిన ఏకైక వ్యక్తి ఎవరు?
A.జస్టిస్ కృష్ణయ్యర్
B.జస్టిస్.ఎ.ఎస్.ఆనంద్
C.ఎస్.ఎం.సిక్రి
D.పి.ఎన్.భగవతి

Result: