ఇండియన్ పాలిటీ


ఏ కేసు వివాదంలో న్యాయ సమీక్ష ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆధ్వర్యంలో నిబంధన 13 కు సంబంధించిన సవరణ గురించి తీర్పు చెబుతూ,నిబంధన 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణలు నింబంధన 13 పరిధిలోకి వస్తాయి కనుక అవి చెల్లవని తీర్పు చెప్పింది?
A.గోలక్ నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం(1967)
B.ఎ.కె.గోపాలన్ మరియు స్టేట్ ఆఫ్ మద్రాసు వివాదం(1951)
C.కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం(1973)
D.మినర్వా మిల్స్ వివాదం(1980)


గోలక్ నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం ఏ సంవత్సరంలో జరిగింది?
A.1951
B.1969
C.1967
D.1973


కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం లో రాజ్యాంగానికి చేసిన ఏ సవరణలు పరిశీలనకు వచ్చాయి?
A.24 వ సవరణ
B.25 వ సవరణ
C.a మరియు b
D.26 వ సవరణ


కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం కేసులో గోలక్ నాథ్ వివాదంలో ఇచ్చిన తీర్పును మార్చి సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది?
A.పార్లమెంటు కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని
B.రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని
C.కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించరాదని
D.a మరియు b


దళిత వర్గాల నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి?
A.కోకా సుబ్బారావు
B.కె.నాగేందర్ సింగ్
C.కె.జి.బాలకృష్ణన్
D.వై.వి.చంద్ర చూడ్


మినర్వా మిల్స్ వివాదం ఏ సంవత్సరంలో జరిగింది?
A.1969
B.1967
C.1973
D.1980


సమాఖ్య వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్బాగమని ఏ కేసులో పేర్కొంది?
A.కేశవానంద భారతి వివాదం కేసు
B.గోలక్ నాథ్ వివాదం
C.ఎస్.ఆర్.బొమ్మయ్ కేసు
D.మినర్వాల్ మిల్స్


ఎస్.ఆర్.బొమ్మయ్ కేసు, 356 నిబంధన ద్వారా ఏ రాష్ట్రాలలో విధించబడిన అత్యవసర పరిస్థితిని సుప్రీం కోర్టు న్యాయ సమీక్ష చేసి రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది?
A.కర్నాటక
B.నాగాలాండ్
C.తమిళనాడు
D.a మరియు b


ఏ కేసులో "న్యాయ సమీక్షాధికారం అనేది మౌలిక స్వరూప సిద్దాంతంలో అంతర్బగమేనని"సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది?
A.చంద్రకుమార్ కేసు
B.ఎస్.ఆర్.బొమ్మయ్ కేసు
C.మినర్వాల్ మిల్స్ కేసు
D.కేశవానంద భారతి కేసు


చంద్రకుమార్ కేసు ఏ సంవత్సరంలో జరిగింది?
A.1980
B.1973
C.1967
D.1997

Result: