A.హై కోర్టు న్యాయమూర్తిగా కనీసం 5 సం.లు పని చేసి ఉండాలి
B.హై కోర్టు న్యాయవాదిగా కనీసం 10 సం.లు వ్యవహరించి ఉండాలి
C.రాష్ట్రపతి దృష్టి లో న్యాయాకోవిదుడై ఉండాలి
D.పైవన్ని
క్రింది వాటిలో "ఎం.వి.పైలీ" న్యాయ సమీక్ష గురించి ఏమని పేర్కొన్నారు?
A.శాసన నిర్మాణ చట్టంలోని రాజ్యాంగ భద్రత పరిశీలించడం
B.శాసన నిర్మాణ చట్టంలోని రాజ్యాంగ భద్రత నిర్ణయించడం
C.శాసన నిర్మాణ చట్టంలోని రాజ్యాంగ భద్రత ప్రకటించే సమారాత్యాన్ని న్యాయస్థానానికి ఉండటం
D.పైవన్ని
సుప్రీం కోర్టు మొదటి సారిగా ఏ సంవత్సరం లో న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించింది?
A.1950
B.1951
C.1953
D.1955
ఎ.కె.గోపాలన్ మరియు స్టేట్ ఆఫ్ మద్రాస్ వివాదం ఎప్పుడు జరిగింది?
A.1951
B.1969
C.1967
D.1973
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అవరసం కాబట్టి దీన్ని సుప్రీం కోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులకు కూడా లభ్యం చేయాలని ఎవరి అభిప్రాయం?
A.ఎమ్.వి.పైలీ
B.లార్డ్ బ్రైస్
C.సర్ ఎలిజా ఇంపే
D.కె.యామ్.మున్షీ
సెర్షియోరరీ ఏ భాష పదం?
A.మరాఠి
B.తమిళం
C.కన్నడ
D.లాటిన్
951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వైద్య కళాశాలలో వేటి కోసం చేసిన చట్టాలను హైకోర్టు కొట్టివేస్తే ,హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది?
A.మతాల రిజర్వేషన్
B.కులాల రిజర్వేషన్
C.A మరియు B
D.మహిళా రిజర్వేషన్
ఏ కేసు వివాదంలో సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేష్ ధాపర్ ను కారణాలు చెప్పకుండా నిర్భంధిచడం వ్యక్తి స్వేచ్చకు భంగమని,వెంటనే విడుదల చేయమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది?
A.కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం(1973)
B.మినర్వాల్ మిల్స్ వివాదం(1980)
C.గోలక్ నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం(1967)
D.ఏ.కె.గోపాలన్ మరియు స్టేట్ ఆఫ్ మద్రాసు వివాదం(195)
ఏ సంవత్సరంలోబ్యాంకుల జాతీయికరణ,రాజ భరణాల రద్దు కోసం చేసిన ఆర్డినెన్సు లను ప్రాథమిక హక్కుల పరిరక్షణ దృష్ట్యా చెల్లవని న్యాయ సమీక్ష తీర్పు చెప్పింది?
A.1951
B.1969
C.1967
D.1973
రాజ్యాంగంలోని ఏ నిబంధనలు సుప్రీం కోర్టుకు, కేంద్ర రాష్ట్రాల అధికార పరిధులను నిర్ణయించడానికి ,రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి ,ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి అధికారాన్ని ఇస్తున్నారు?