ఇండియన్ పాలిటీ
రాష్ట్రపతి ఆదేశం పై సుప్రీం కోర్టు ఏ సభ్యుల ప్రవర్తన పై విచారణ జరపవచ్చు?
A.యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్
B.రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్
C.a మరియు
D.ప్రభుత్వ సంస్థలు
ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాలు లోప భూయిష్టమైనవని ఏ నిబంధన తెలియ చేస్తుంది?
A.13వ
B.14వ
C.15వ
D.16వ
సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
A.ఫాతిమా బీ బీ
B.అన్నా చాందీ
C.సుశీల కర్కి
D.శ్రీమతి రూపాల్
సుప్రీంకోర్టు సుధీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A.ఎస్.ఆర్.దాస్
B.భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా
C.కె.జి.బాలకృష్ణన్
D.వై.వి.చంద్ర చూడ్
సుప్రీంకోర్టు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A.కమల్ నారాయణ్ సింగ్
B.ఎ.కె.సర్కార్
C.కె.సుబ్బారావు
D.కె.ఎస్.వాంచూ
ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు?
A.కె.నాగేందర్ సింగ్
B.కోకా సుబ్బారావు
C.టి.ఎస్.ఠాకూర్
D.కె.జి.బాలకృష్ణన్
క్రింది వాటిలో పతంజలి శాస్త్రి ఏ రాష్ట్రం నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి?
A.తమిళనాడు
B.ఆంధ్ర ప్రదేశ్
C.మహారాష్ట్ర
D.కర్నాటక
దళిత వర్గాల నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి?
A.కోకా సుబ్బారావు
B.కె.నాగేందర్ సింగ్
C.కె.జి.బాలకృష్ణన్
D.వై.వి.చంద్ర చూడ్
భారత రాజ్యాంగంలో ఏ నిబంధన భారత అటార్నీ జనరల్ గూర్చి తెలుపుతుంది?
A.75వ
B.76వ
C.77వ
D.78వ
భారత అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ప్రధానమంత్రి
D.ఉప రాష్ట్రపతి
Result: