ఇండియన్ పాలిటీ


అఖిలభారత హిందూ మహాసభ నుండి రాజ్యంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
A.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
B.జవహర్ లాల్ నెహ్రూ
C.హెచ్.సి ముఖర్జీ
D.సర్ధార్ బలదేవ్ సింగ్


రాజ్యంగ పరిషత్తు కు ఆంగ్లో-ఇండియన్ ల తరుపున ఎన్నికైన వారు ఎవరు?
A.ఫ్రాంక్ ఆంథోని
B.లార్డ్ మింటో
C.విలియం బెంటిక్
D.అబ్దుల్ కలాం ఆజాద్


అఖిల భారత కార్మిక వర్గం నుండి రాజ్యంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
A.ఎం.ఆర్.జయకర్
B.బాబూ జగ్జీవన్ రాం
C.బాబు రాజేంద్ర ప్రసాద్
D.డా.బి.ఆర్ అంబేద్కర్


మైనారిటీల తరపున రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
A.హెచ్.సి ముఖర్జీ
B.బలదేవ్ సింగ్
C.వల్లబాయ్ పటేల్
D.అంబేద్కర్


భారత రాజ్యాంగంలో "లక్ష్యాలు ఆశయాలు" అను తీర్మానం చేసినది ఎవరు?
A.డా.బాబు రాజేంద్ర ప్రసాద్
B.డా.బి.ఆర్ అంబేద్కర్
C.జవహర్ లాల్ నెహ్రూ
D.మహాత్మా గాంధీ


నెహ్రూ చే "లక్ష్యాలు ఆశయాల " తీర్మానం ఎప్పుడు జరిగింది?
A.1947 జులై 22
B.1946 డిసెంబర్ 13
C.1946 డిసెంబర్ 9
D.1949 నవంబర్ 26


ఉమ్మడి జాబితా అను అంశాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A.అమెరికా రాజ్యాంగం
B.ఆస్ట్రేలియా
C.దక్షిణాఫ్రిక రాజ్యాంగం
D.జపాన్ రాజ్యాంగం


భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీషులో అందంగా చేతితో వ్రాసినది ఎవరు?
A.ప్రేమ్ బిహార్ నారాయణ్ రైజ్దా
B.డా.బి.ఆర్ అంబేద్కర్
C.బాబు రాజేంద్ర ప్రసాద్
D.శయమ్ ప్రసాద్ ముఖర్జీ


భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజిని కళాత్మకంగా తీర్చిదిద్దినది ఎవరు?
A.నారాయణ్ రైజ్దా
B.నంద లాల్ బోస్
C.రవీంద్రనాథ్ ఠాగూర్
D.అంబేద్కర్


అవతారిక రాజ్యాంగమునకు తాళంచెవి వంటిది .అందుచేత రాజ్యాంగంలోని ప్రకరణలన్నింటినీ అవతారిక అనే గీటురాయి ని ఉపయోగించి పరీక్షించ వలసి ఉంటుందని పేర్కొన్నది ఎవరు?
A.నంద లాల్ బోస్
B.సర్ధార్ వల్లబాయ్ పటేల్
C.పండిత్ ఠాకూర్ దాస్
D.జవహర్ లాల్ నెహ్రూ

Result: