ఇండియన్ పాలిటీ


ఎవరైన ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు ఆ విధిని సక్రమంగా నిర్వర్తిoచమని ఆజ్ఞాపిస్తూ సుప్రీం కోర్టు ఏ రిట్ ను జారీ చేస్తుంది?
A.హెబియస్ కార్పన్
B.మాండమస్
C.ప్రోహిబిషన్
D.సెర్షియోరరీ


మాండమస్ రిట్ ఎవరికి జారీ చేయబడదు?
A.ప్రభుత్వ అధికారులకు
B.ప్రైవేట్ వ్యక్తులకు
C.a మరియు b
D.విద్యార్థులకు


ప్రొహిబిషన్ అనగా అర్ధం?
A.నిర్వహించుట
B.నిషేదించుట
C.నివేదిక
D.నియమం


ఏదైనా కేసు విచారణలో క్రింది కోర్టులకు లేని అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించకుండా నిరోధించడానికి సుప్రీం కోర్టు ఏ రిట్ ను జారీ చేస్తుంది?
A.మాండమస్
B.హెబియస్ కార్పన్
C.ప్రొహిబిషన్
D.సెర్షియోరరీ


ప్రొహిబిషన్ రిట్ ను ఏ సంస్థలకు మాత్రమే జారీ చేస్తారు?
A.ప్రభుత్వ సంస్థలు
B.ప్రవేట్ సంస్థలు
C.న్యాయ సంబంధిత సంస్థలు
D.పైవన్నీ


ఈ క్రింది వాటిలో దేని యొక్క లాటిన్ అర్థం "దృవీకరించబడాలి" లేదా "తెలియచేయుట" ?
A.ప్రొహిబిషన్
B.సెర్షియోరరీ
C.హెబియస్ కార్పస్
D.మాండమస్


ఏవి వాటి పరిధిని అతిక్రమించి ,వ్యవహరించినప్పుడు సుప్రీం కోర్టు,హై కోర్టు సెర్షియోరరీ రిట్ ను జారీ చేస్తాయి?
A.క్రింది కోర్టులు
B.ప్రభుత్వ సంస్థలు
C.ప్రైవేట్ సంస్థలు
D.పైవన్నీ


కో-వారేంటో అనగా అర్ధం?
A.ఏ నిర్ణయంలో
B.ఏ అధికారంలో
C.ఏ విధులలో
D.ఏ ఆచరణలో


ఒక వ్యక్తి తనకు అర్హత ,అధికారం లేకపోయినా అధికార పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఏ రిట్ జారీ చేస్తుంది?
A.మాండమస్
B.ప్రొహిబిషన్
C.కో-వారెంటో
D.హెబియస్ కార్పన్


కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎవరు తాత్కాలికంగా ఆ పదవి బాధ్యతలను చేపట్టవచ్చు?
A.హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి
B.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
C.హైకోర్టు ,సుప్రీం కోర్టులోని ఇతర న్యాయమూర్తులలో ఎవరైనా
D.a మరియు b

Result: