ఇండియన్ పాలిటీ


సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A.హీరాలాల్ జి.కానియా
B.ఎం.పతంజలి శాస్త్రి
C.బి.కె.ముఖర్జీ
D.ఎస్.ఆర్.దాస్


ఈ క్రింది వాటిలో 124(6) నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఏవి?
A.భారతీయ పౌరుడై ఉండాలి
B.హై కోర్టు న్యాయవాదిగా 10 సం.ల అనుభవము లేదా హైకోర్టు న్యాయమూర్తిగా 5 సం.ల అనుభవము
C.రాష్ట్రపతి దృష్టి లో న్యాయ శాస్త్ర కోవిదుడై ఉండాలి
D.పైవన్నీ


సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ని సంవత్సరాలు నిండే వరకు పదవిలో కొనసాగవచ్చు?
A.65 సం
B.66సం,
C.67సం,
D.68సం,


రాజ్యాంగంలోని రెండవ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది?
A.న్యాయమూర్తుల విధుల గురించి
B.న్యాయమూర్తుల అధికారాల గురించి
C.న్యాయమూర్తుల అర్హతల గురించి
D.న్యాయమూర్తుల జీతభత్యాల గురించి


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత?
A.2.8 lakhs
B.3 lakhs
C.3.5 lakhs
D.2.5 lakhs


సుప్రీం కోర్టు న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత?
A.2.8 lakhs
B.3 lakhs
C.3.5 lakhs
D.2.5 lakhs


ఏ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే విధానాన్ని తొలగింపు తీర్మానం అంటారు?
A.124(1)
B.124(2)
C.124(4)
D.124


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.ఎం.సీక్రి ఎన్నవ వాడు?
A.11వ
B.12వ
C.13వ
D.14వ

8

సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే తొలగింపు తీర్మానం అనే పద్దతిని ఏ దేశం నుండి గ్రహించారు?
A.అమెరికా
B.చైనా
C.జపాన్
D.ఇటలీ

8

ఏ ప్రవర్తన కారణంగా ఒక తొలగింపు తీర్మానం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు?
A.అసమర్ధత
B.అసభ్య ప్రవర్తన
C.a మరియు b
D.నిర్లక్ష్యమైన విధులు

Result: