ఇండియన్ పాలిటీ


రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో సుప్రీంకోర్టు లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎంత మంది ఉండేవారు?
A.ఐదుగురు
B.ఆరుగురు
C.ఏడుగురు
D.ఎనిమిదిగురు


ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారు?
A.34 మంది
B.30 మంది
C.31 మంది
D.33 మంది


ఏ నిబంధనలో పార్లమెంట్ న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు అని పేర్కొన్నది?
A.124
B.124(1)
C.124(7)
D.127(4)


సుప్రీం కోర్టు (జడ్జిల సంఖ్య)సవరణ చట్టం 2008 ప్రకారం ఫిబ్రవరి 2009 లో ఎంతకి పెంచారు?
A.30
B.31
C.32
D.33


24 (2) నిబంధన ప్రకారం ఎవరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అవసరమైన మేరకు నియమిస్తాడు?
A.గవర్నర్
B.ముఖ్యమంత్రి
C.రాష్ట్రపతి
D.ప్రధాన మంత్రి


ఎవరిని సంప్రదించి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు?
A.సుప్రీం కోర్టు న్యాయమూర్తులను
B.హై కోర్టు న్యాయమూర్తులను
C.పార్లమెంట్ సభ్యులను
D.a మరియు b


సుప్రీం కోర్టులోని ప్రతి న్యాయామూర్తిని ఎవరు దేని ద్వారా నియమిస్తాడు?
A.రాష్ట్రపతి సంతకం మరియు సీలు వేసిన వారెంటు
B.ప్రధాన మంత్రి సంతకం మరియు సీలు వేసిన వారెంటు
C.గవర్నర్ సంతకం మరియు సీలు వేసిన వారెంటు
D.ఉప రాష్ట్రపతి సంతకం మరియు సీలు వేసిన వారెంటు


రాజ్యాంగంలో సుప్రింకోర్టులోని ఎవరి యొక్క ప్రత్యేక అర్హతలను పేర్కొనలేదు?
A.ఇతర న్యాయమూర్తుల
B.ప్రధాన న్యాయామూర్తి
C.a మరియు b
D.ఏది కాదు


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరిని నియమిస్తారు?
A.జూనియర్ నాయమూర్తి
B.సీనియర్ నాయమూర్తి
C.విద్యార్హతలు అధికంగా ఉన్న వారిని
D.పైవన్నీ


973 లో కేశవానంద భారతి కేసు తరువాత ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని జూనియర్ అయిన ఏ న్యాయ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు?
A.ఎ.ఎన్.రే (లిజిత్ నాథ్ రే)
B.ఎం.హెచ్.కానియా
C.ఎస్.ఎం.సిక్రీ
D.కె,జి.బాలకృష్ణన్

Result: