ఇండియన్ పాలిటీ


భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచదానికి బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఏమి స్వీకరించారు?
A.న్యాయమూర్తి అర్హతలు
B.సమన్యాయ పాలన
C.a మరియు b
D.సుప్రీం కోర్టు నిర్మాణం


భారత రాజ్యాంగ సభ్యులు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచడంలో"న్యాయ సమీక్ష" అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
A.జపాన్
B.ఇంగ్లండ్
C.అమెరికా
D.ఇటలీ


సుప్రీం కోర్టు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
A.1950 మార్చి 8
B.1951 ఆగస్ట్ 15
C.1950 జనవరి 28
D.1951 నవంబర్ 18


ఏ కోర్టు మొదటి సమావేశం జనవరి 28,1950 న పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్ లో జరిగింది?
A.హై కోర్టు
B.సుప్రీం కోర్టు
C.జిల్లా కోర్టు
D.a మరియు b


సుప్రీం కోర్టు మొదటి సమావేశం తర్వాత మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A.వై.వి.చంద్ర చూడ్
B.హారిలాల్ జె.కానియా
C.కె.జి.బాలకృష్ణన్
D.కె.నాగేందర్ సింగ్


ప్రభుత్వ పాలన శ్రేష్టతకు న్యాయశాఖ చక్కటి పరీక్షగా పని చేస్తుంది అని అభిప్రాయపడింది ఎవరు?
A.లార్డ్ బ్రైస్
B.యు.సి.బెనర్జీ
C.ఎస్.సి.ప్రతాప్
D.సత్య బ్రత్ సిన్హా


సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A.బొంబాయి
B.కలకత్తా
C.న్యూ ఢిల్లీ
D.మద్రాసు


సుప్రీం కోర్టులో అన్నీ వ్యవహారాలు ఏ భాషలో నిర్వహించడం జరుగుతుంది?
A.హిందీ భాష
B.ఆంగ్ల భాష
C.తెలుగు భాష
D.మరాఠి భాష


భారత రాజ్యాంగంలోని 124 నుండి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు యొక్క వేటి గురించి పేర్కొన్నారు?
A.నిర్మాణం
B.న్యాయ మూర్తుల అర్హతలు
C.న్యాయ మూర్తుల అధికారాలు,విధులు
D.పైవన్నీ


ఏ నిబంధన భారత సుప్రీం కోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది?
A.124
B.124 (7)
C.125(3)
D.127(4)

Result: