ఇండియన్ పాలిటీ


జిల్లాలో సాధారణ పరిపాలనా విభాగం ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది?
A.పరిపాలన కార్య దర్శి
B.జిల్లా కలెక్టర్
C.ముఖ్యమంత్రి
D.ఎవరు కాదు


జిల్లా కలెక్టర్ యొక్క ప్రధాన విధులు ఏవి?
A.శాంతి భద్రత నిర్వహణ
B.సబార్టి నేట్ వ్యవహారాల నిర్వహణ
C.స్థానిక సంస్థలను పర్యవేక్షించడం
D.పైవన్నీ


ఏ నిబంధన ప్రకారం గవర్నర్ మంత్రుల విధి నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నంత కాలం మంత్రులు తమ పదవిలో కొనసాగ గలరని తెలియజేస్తుంది?
A.164(1)
B.164(2)
C.164(3)
D.164(4)


భారత దేశం న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ ఆకృతిలో ఉంది?
A.పిరమిడ్
B.చతురస్రం
C.దీర్ఘచతురస్త్రాకారం
D.ఏది కాదు


ఆంధ్రప్రదేశ్ హైకొర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
A.ఎ.చక్రపాణి
B.నల్లపాటి వెంకటరామయ్య చౌదరి
C.కొకా సుబ్బారావు
D.నీలం సంజీవరెడ్డి


ఏది కేంద్ర ప్రభుత్వం లో ముఖ్యమైన 3 వ అంగం?
A. కేంద్ర న్యాయ శాఖ
B.రాష్ట్ర న్యాయ శాఖ
C.జిల్లా న్యాయ శాఖ
D.పైవన్నీ


భారతదేశం లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సమయంలో 1773 రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సుప్రీం కోర్టు ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
A.బెంగూళూర్ లో
B.మద్రాస్ లో
C.కలకత్తా లో
D.బొంబాయి లో


ఏ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు?
A.1789
B.1782
C.1774
D.1776


774 స, సుప్రీం కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A.సర్ ఎలిజా ఇంపె
B.బి.ఎన్.కిర్పాల్
C.వి.ఎన్.ఖరే
D.కె.ఎన్.సింగ్


భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ సభ్యుల్లో ఎవరు సుప్రీం కోర్టుకు సంబందించిన నిబంధనల ముసాయిదాను రూపొందిచడంలో కీలక పాత్ర పోషించాడు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.డా.బి.ఆర్ అంబేద్కర్
C.డా.రాజేంద్ర ప్రసాద్
D.పైవన్నీ

Result: