ఇండియన్ పాలిటీ


రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను, పథకాలను ఎవరు రూపొందిస్తారు?
A.చీఫ్ సెక్రటరీ/ప్రధాన కార్యదర్శి
B.గవర్నర్
C.ముఖ్యమంత్రి
D.రాష్ట్రపతి

Answer:-చీఫ్ సెక్రటరీ/ప్రధాన కార్యదర్శి

చట్టాలను ,బిల్లులను, నియమాలను, సర్వీస్ నిబంధనలు, అవసరమైన సవరణ కార్యకలాపాలను ఎవరు నిర్వహిస్తారు?
A.సెక్రటేరియట్
B.గవర్నర్
C.ముఖ్యమంత్రి
D.రాష్ట్రపతి

Answer:-సెక్రటేరియట్

చీఫ్ సెక్రటరీ వ్యవస్థ ఎవరి పరిపాలనా కాలం నుంచి వారసత్వంగా వచ్చింది?
A.యూరప్
B.బ్రిటిష్
C.పోర్చు గీసు
D.ఎవరు కాదు

Answer:-బ్రిటిష్

మొదటిసారి చీఫ్ సెక్రటరీ పదవిని ఎవరు ప్రవేశపెట్టారు?
A.లార్డ్ వెల్లస్లీ
B.రాబర్ట్ క్లేవ్
C.లార్డ్ మార్లే
D.లార్డ్ కానింగ్

Answer:-లార్డ్ వెల్లస్లీ

మొదటిసారిగా చీఫ్ సెక్రటరీ ని లార్డ్ వెల్లస్లీ ఎప్పుడు నియమించారు?
A.1899
B.1799
C.1699
D.1599

Answer:-1799

రాష్ట్ర సివిల్ సర్వీసు అధికారులకు కు అధిపతి ఎవరు?
A.గవర్నర్
B.ముఖ్యమంత్రి
C.చీఫ్ సెక్రటరీ
D.ప్రధాన మంత్రి

Answer:-చీఫ్ సెక్రటరీ

చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి పాలన అమలు లో ఉన్నప్పుడు ఎవరికి సలహాదారునిగా వ్యవహరిస్తాడు?
A.ముఖ్యమంత్రి
B.గవర్నర్
C.ప్రధానమంత్రి
D.రాష్ట్రపతి

Answer:-గవర్నర్

పరిపాలనా సంస్కరణల సంఘం, చీఫ్ సెక్రటరీ పదవికాలం ఎన్ని సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసినది?
A.3 లేదా 4 సంవత్సరాలు
B.4 లేదా 5 సంవత్సరాలు
C.5 లేదా 6 సంవత్సరాలు
D.ఏదీ కాదు

Answer:-3 లేదా 4 సంవత్సరాలు

చీఫ్ సెక్రటరీ ఎవరి యొక్క ప్రధాన సలహాదారుడు?
A.ప్రధానమంత్రి
B.ముఖ్యమంత్రి
C.గవర్నర్
D.మంత్రిమండలి

Answer:-ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి గా ఎవరు వ్యవహరిస్తారు?
A.గవర్నర్
B.ముఖ్యమంత్రి
C.ప్రధానమంత్రి
D.చీఫ్ సెక్రటరీ

Answer:-చీఫ్ సెక్రటరీ
Result: