భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
A.దామోదరం సంజీవయ్య
B.పవన్ కుమార్
C.టంగుటూరి ప్రకాశం పంతులు
D.కె.రంగారావు
Answer:-దామోదరం సంజీవయ్య
భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A.మాయావతి
B.సరోజిని నాయుడు
C.సుచేత కృపలాని
D.ఎవరు కాదు
Answer:-సుచేత కృపలాని
భారతదేశంలో మొదటి మహిళా దళిత ముఖ్యమంత్రి ఎవరు?
A.మాయావతి
B.సరోజిని నాయుడు
C.సుచేత కృపలాని
D.ఎవరు కాదు
Answer:-మాయావతి
రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.టంగుటూరి ప్రకాశం పంతులు
B.నారాయణ దత్ తివారి
C.a & b
D.ఏదీ కాదు
Answer:-a & b
ఏ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు?
A.ఆంధ్ర ప్రదేశ్
B.జమ్మూ&కాశ్మీర్
C.ఉత్తరప్రేదేశ్
D.రాజస్థాన్
Answer:-జమ్మూ&కాశ్మీర్
అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి గా పనిచేసిన వారు ఎవరు?
A.దామోదరం సంజీవయ్య
B.నాదెండ్ల భాస్కరరావు
C.నారాయణ దత్ తివారి
D.మాయావతి
Answer:-దామోదరం సంజీవయ్య
భారతదేశంలో మొదటి మైనారిటీ మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A.మాయావతి
B.సుచేతా కృపలాని
C.సయూదా అన్వరా తైమూర్
D.ఎవరు కాదు
Answer:-సయూదా అన్వరా తైమూర్
రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ ఎక్కడ నుండి పర్యవేక్షించబడుతాయి?
A.రాజ్ భవన్
B.సెక్రటేరియట్
C.స్టేట్ హౌజ్
D.ఏదీ కాదు
Answer:-సెక్రటేరియట్
సచివాలయ వ్యవహారాలను సమన్వయపరిచే ముఖ్య అధికారి ఎవరు?
A.గవర్నర్
B.ముఖ్యమంత్రి
C.చీఫ్ సెక్రటరీ
D.స్పీకర్
Answer:-చీఫ్ సెక్రటరీ
రాష్ట్రంలో ప్రతి శాఖ సెక్రటరీ సాధారణంగా ఏ సర్వీసుకు చెంది ఉంటారు?
A.ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
B.ఇండియన్ పోలీసు సర్వీస్
C.a & b
D.ఏదీ కాదు
Answer:-ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్