ఇండియన్ పాలిటీ


భారతదేశం లో చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
A.విలియం బెంటిక్
B.లార్డ్ కానింగ్
C.లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
D.లార్డ్ మౌంట్ బాటన్


ఎవరి ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య చట్టం-1947 ను జూలై4,1947 న బ్రిటీషు హౌస్ ఆఫ్ కామన్ లో ప్రవేశపెట్టారు?
A.జనరల్ డయ్యర్
B.విలియం పిట్
C.లార్డ్ మింటో
D.క్లిమెంట్ అట్లీ


భారత స్వాతంత్ర్య చట్టానికి ఆమోద ముద్ర లభించింది ఎప్పుడు?
A.జులై4-1947 న
B.జూన్ 10-1947 న
C.ఆగస్ట్-15-1947 న
D.జులై18-1947 న


స్వాతంత్ర్య భారత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.మన్మోహన్ సింగ్
C.డా.బాబు రాజేంద్ర ప్రసాద్
D.అంబేద్కర్


స్వాతంత్ర్య భారత మొదటి విద్యా శాఖ మంత్రి ఎవరు?
A.సర్ధార్ వల్లబాయ్ పటేల్
B.అబ్దుల్ కలాం ఆజాద్
C.జగ్జీవన్ రామ్
D.సి.H బాబా


స్వాతంత్ర్య భారత మొదటి ఆహార,వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు?
A.డా.బాబు రాజేంద్ర ప్రసాద్
B.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
C.వి.యన్.గాడ్గిల్
D.ఆర్.కె షణ్ముగం శెట్టి


స్వాతంత్ర్య భారత దేశం యొక్క మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు?
A.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.కలామ్ ఆజాద్
D.డా.బి.ఆర్ అంబేద్కర్


స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి "ఆర్థిక శాఖ మంత్రి" ఎవరు?
A.ఆర్.కె షణ్ముగం శెట్టి
B.బెనర్జీ
C.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
D.అమృత కౌర్


స్వతంత్ర భారత మొట్టమొదటి "హోం శాఖ మంత్రి" ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.అంబేద్కర్
C.అబ్దుల్ కలాం ఆజాద్
D.సర్ధార్ వల్లబాయ్ పటేల్


రాజ్యంగ పరిషత్తు యొక్క రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.లాలాలజపతిరాయ్
C.వల్లబాయ్ పటేల్
D.షణ్ముగం శెట్టి

Result: