ఇండియన్ పాలిటీ


ఎక్కువ శాఖలను తన వద్దనే ఉంచుకున్న ప్రధాన మంత్రి ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.మన్మోహన్ సింగ్
C.నరేంద్ర దామోదర్ దాస్ మోడీ
D.చంద్రశేఖర్


అత్యధిక ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రం ఏది ?
A.తమిళనాడు
B.సిక్కిం
C.ఉత్తర ప్రదేశ్
D.రాజస్తాన్


అత్యధిక ప్రధాన మంత్రులను అందించిన రెండవ రాష్ట్రం ఏది ?
A.రాజస్తాన్
B.గుజరాత్
C.మహారాష్ట్ర
D.కర్ణాటక


రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓటు విలువ గల శాసన సభ్యులు ఉన్న రాష్ట్రం ఏది ?
A.తమిళనాడు
B.ఉత్తరప్రదేశ్
C.మధ్యప్రదేశ్
D.సిక్కిం


ఎవరి అనుమతి లేనిదే రాష్ట్రాల పేర్లు, సరిహద్దులకు సంబంధించిన విషయాలపై బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి వీలు ఉండదు ?
A.గవర్నర్
B.లోక్ సభ స్పీకర్
C.రాష్ట్రపతి
D.డిప్యూటీ స్పీకర్


పౌరులకు ఓటు హక్కు ఏ నిబంధన ప్రకారం ఇవ్వడం జరిగింది ?
A.197 వ నిబంధన
B.313 వ నిబంధన
C.324 వ నిబంధన
D.260 వ నిబంధన


రాష్ట్ర మంత్రుల జీతాలను ఎవరు నిర్ధారిస్తారు ?
A.రాజ్యాంగం
B.పార్లమెంటు
C.రాష్ట్ర శాసనసభ
D.గవర్నర్


మై కంట్రీ ,మై లైఫ్ గ్రంథ కర్త ఎవరు ?
A.ఎల్.కె అద్వానీ
B.అబ్దుల్ కలాం
C.మొరార్జీ దేశాయ్
D.వి.వి గిరి


భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు ?
A.సర్ధార్ వల్లబాయ్ పటేల్
B.దేవీలాల్
C.హీదాయతులా
D.హమీద్ అన్సారీ


91వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించబడినది ?
A.విద్యా హక్కు
B.సమాచార హక్కు
C.మంత్రి మండలి పరిమాణం
D.రాజకీయ అవినీతి నిర్మూలన

Result: