ఇండియన్ పాలిటీ


అమెరికాలో 123 అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రధాన మంత్రి ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.ఐ‌.కె. గుజ్రాల్
C.పి.వి నరసింహరావు
D.డా.మన్మోహన్ సింగ్


లోక్ సభలో పదవీ కాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.హెచ్.డి.దేవెగౌడ
C.ఐ‌.కె. గుజ్రాల్
D.డా.మన్మోహన్ సింగ్


విద్యార్థి నాయకుడిగా పని చేసిన ప్రధాన మంత్రి ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.ఐ‌.కె. గుజ్రాల్
C.నరేంద్ర దామోదర్ దాస్ మోడీ
D.డా.మన్మోహన్ సింగ్


ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించిన రెండవ ప్రధాన మంత్రి ఎవరు ?
A.నరేంద్ర దామోదర్ మోడీ
B.ఐ‌.కె. గుజ్రాల్
C.ఎ.బి వాజ్ పేయ్
D.డా.మన్మోహన్ సింగ్


ప్రధానమంత్రి ని , క్యాబినెట్ సౌధానికి మూలస్తంభం లాంటి వాడు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ?
A.లార్డ్ మార్లే
B.గ్లాడ్ స్టోన్
C.మన్రో
D.ఐవర్ జెన్నింగ్స్


మొదట్లో ప్రధాన మంత్రి సమానులలో ప్రధముడైన ప్రస్తుతం మాత్రం "చుక్కల్లో చంద్రుడు" అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ?
A.గ్లాడ్ స్టోన్
B.లార్డ్ మార్లే
C.హెర్బర్ట్ మారిసన్
D.ఐవర్ జెన్నింగ్స్


ప్రధాన మంత్రి రాజ్యమనే నౌకకు కెప్టెన్ అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ?
A.ఐవర్ జెన్నింగ్స్
B.గ్లాడ్ స్టోన్
C.మన్రో
D.లార్డ్ మార్లే


ప్రధానమంత్రి సూర్యుడు అయితే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహలే మంత్రులు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ?
A.ఐవర్ జెన్నింగ్స్
B.లార్డ్ మార్లే
C.గ్లాడ్ స్టోన్
D.హెర్బర్ట్ మారిసన్


అతి చిన్న మంత్రి వర్గం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఎవరు ?
A.రాజీవ్ గాంధీ
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.ఇందిరా గాంధీ
D.జవహర్ లాల్ నెహ్రూ


పెద్ద మంత్రి వర్గం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఎవరు ?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.ఇందిరా గాంధీ
C.మన్మోహన్ సింగ్
D.నరేంద్ర దామోదర్ దాస్ మోడీ

Result: