ఇండియన్ పాలిటీ


కార్గిల్ యుద్దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు ?
A.రాజీవ్ గాంధీ
B.ఎ.బి వాజ్ పేయ్
C.మొరార్జీ దేశాయ్
D.చరణ్ సింగ్


పోఖ్రాన్ లో రెండో సారి అణుపరీక్షలు ఏ పేరుతో జరిపించబడింది ?
A.అణు శక్తి
B.జనతా శక్తి
C.ఆపరేషన్ శక్తి
D.పై వేవి కావు


పోఖ్రాన్ లో రెండో సారి అణుపరీక్షలు "ఆపరేషన్ శక్తి" పేరుతో ఎప్పుడు జరిగాయి ?
A.10 మే 1996
B.20 జనవరి 1997
C.15 డిసెంబర్ 1995
D.11 మే 1998


NDA కూటమికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.చరణ్ సింగ్
C.మొరార్జీ దేశాయ్
D.వి.పి సింగ్


ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందిన వారు ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.రాజీవ్ గాంధీ
D.ఎ.బి వాజ్ పేయ్


దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన రెండవ వ్యక్తి ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.హెచ్.డి.దేవెగౌడ
C.ఐ‌.కె. గుజ్రాల్
D.డా|| మన్మోహన్ సింగ్


3 పార్టీలతో కూడుకున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?
A.రాజీవ్ గాంధీ
B.దేవీ లాల్
C.పి.వి నరసింహరావు
D.హెచ్.డి.దేవగౌడ


వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు ?
A.ఐ‌.కె. గుజ్రాల్
B.దేవీ లాల్
C.ఎ.బి.వాజ్ పేయ్
D.హెచ్.డి.దేవగౌడ


జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?
A.హెచ్.డి.దేవెగౌడ
B.ఐ‌.కె. గుజ్రాల్
C.ఎ.బివాజ్ పేయ్
D.పి.వి నరసింహరావు


గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.పి.వి నరసింహరావు
C.ఐ‌.కె. గుజ్రాల్
D.రాజీవ్ గాంధీ

Result: