ఇండియన్ పాలిటీ


ఎర్రకోట నుండి ప్రసంగించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు ?
A.చరణ్ సింగ్
B.చంద్ర శేఖర్
C.రాజీవ్ గాంధీ
D.వి.పి సింగ్


దక్షిణ భారతదేశానికి చెందిన తొలి ప్రధానమంత్రి ఎవరు ?
A.పి.వి నరసింహరావు
B.రాజీవ్ గాంధీ
C.చరణ్ సింగ్
D.మొరార్జీ దేశాయ్


ద ఇన్ సైడర్ అనే ఆత్మకథను రాసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?
A.చరణ్ సింగ్
B.రాజీవ్ గాంధీ
C.పి.వి నరసింహరావు
D.వి.పి సింగ్


పి.వి నరసింహరావు ఏ ఆత్మకథను రచించారు ?
A.హిందూ వ్యూ ఆఫ్ లైఫ్
B.డ్రమటిక్ డీకేడ్
C.వింగ్స్ ఆఫ్ ఫైర్
D.ద-ఇన్-సైడర్


దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?
A.చరణ్ సింగ్
B.ఇందిరా గాంధీ
C.పి.వి నరసింహరావు
D.వి.పి సింగ్


లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?
A.పి.వి నరసింహరావు
B.వి.పి సింగ్
C.ఇందిరా గాంధీ
D.చరణ్ సింగ్


ఇండియాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.చరణ్ సింగ్
C.వి.పి సింగ్
D.పి.వి నరసింహరావు


ఒక పర్యాయంలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి ఎవరు ?
A.పి.వి నరసింహరావు
B.రాజీవ్ గాంధీ
C.చరణ్ సింగ్
D.ఎ.బి వాజ్ పేయ్


జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?
A.ఎ.బి వాజ్ పేయ్
B.రాజీవ్ గాంధీ
C.వి.పి సింగ్
D.మొరార్జీ దేశాయ్


ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో, హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?
A.రాజీవ్ గాంధీ
B.మొరార్జీ దేశాయ్
C.పి.వి నరసింహరావు
D.ఎ.బి వాజ్ పేయ్

Result: